రోజు రోజు కీ రిలయన్స్ సంస్థ తన స్టైల్ లో దూసుకుని పోతోంది. ఇక మీదట డీటీహెచ్ సర్వీస్ స్పేస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతోంది రిలయన్స్. మూడొందల అరవై పైగా చానల్స్ ని హెచ్ డీ లో ఇస్తారట వీరు. దీనికి జియో డీటీహెచ్ అనే పేరు పెడుతునారు. ఈ సెటాప్ బాక్స్ లు దీర్ఘచతురస్రాకారంలో ఫ్రంట్ లో యూఎస్‌బీ పోర్టు, స్టాండర్డ్ కేబుల్ కనెక్టర్, హెచ్డీఎంఐ, వీడియో, ఆడియో అవుట్ పుట్  ఉన్నాయి.


ప్ర‌స్తుతం ఉన్న సెటాప్ బాక్స్‌ల కంటే ఈ జియో సేవ‌లు ఎంతో అత్యాధునిక‌మైన‌వి. వాయిస్ తోనే ఛానల్స్ ను సెర్చ్ చేసుకోవ‌చ్చ‌ట‌. హీరో, హీరోయిన్ పేరు చెబితే చాలు, వారి సినిమాలు ఏ ఛానల్ లో వస్తాయో తెలిసిపోతుంద‌ట‌.


మరింత సమాచారం తెలుసుకోండి: