ఇప్పుడు టెలిఫోన్ రంగంలో ఎన్నో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయి.  కొత్త కొత్త ఫీచర్స్ తో మొబైల్ రంగం ముందుకు దూసుకు వెళ్తుంది.  సామాన్యులకు సైతం అతి తక్కువ ధరలో ఫోన్లు అందుబాటులోకి వచ్చాయి.  మరోవైపు నెట్ వర్క్స్ కూడా పోటీలు పడుతూ రేట్లు తగ్గిస్తున్నాయి.  తాజాగా ఎల్‌జీ త‌న నూత‌న స్మార్ట్‌ఫోన్ క్యూ6 ను ఈ నెల 10వ తేదీన విడుద‌ల చేయ‌నుంది. రూ.23,960 ధ‌రకు ఈ ఫోన్ ల‌భించే అవ‌కాశం ఉంది. 
ఎల్‌జీ క్యూ6 ఫీచర్లు :
5.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే
2160 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 435 ప్రాసెసర్
 3/4 జీబీ ర్యామ్
 32/64 జీబీ స్టోరేజ్
 2 టీబీ ఎక్స్‌పాంబుల్ స్టోరేజ్
ఆండ్రాయిడ్ 7.1 నూగట్
డ్యుయల్ సిమ్
13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా
5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
 4జీ వీవోఎల్‌టీఈ
బ్లూటూత్ 4.2 ఎల్‌ఈ
 ఎన్‌ఎఫ్‌సీ
 3000 ఎంఏహెచ్ బ్యాటరీ.


మరింత సమాచారం తెలుసుకోండి: