Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Tue, Oct 17, 2017 | Last Updated 9:27 am IST

Menu &Sections

Search

మొబైల్ పేలకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి?

మొబైల్ పేలకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి?
మొబైల్ పేలకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
1. ఎప్పుడైనా ఛార్జింగ్ 96% కంటే ఎక్కువ అవ్వనివ్వద్దు. 20% కంటే తక్కువ ఉండకుండా ఛార్జ్ చెయ్యాలి.


2. మీ మొబైల్ పౌచ్ ఉంటే దాన్ని తీసేసి ఛార్జింగ్ పెట్టండి.

3. మొబైల్ ఛార్జింగ్ పెట్టె టప్పుడు  హీట్ గా ఉంటే 5 లేదా 10 నిమిషాలు మొబైల్ స్విచ్ ఆఫ్ చేసి ఆ తరువాత ఛార్జింగ్ పెట్టండి.

4. మొబైల్ ఛార్జింగ్ లో వున్నప్పుడు  wi.fi, hot spot, songs, net,calls, games use చేయకండి.

5. మొబైల్ కి వచ్చిన చార్జర్ పాడైతే మీ మొబైల్ కంపెనీ చార్జర్ ని కొనుక్కొని వాడండి, 100 Rs cheap చార్జర్ అస్సలు వాడకూడదు.

6. మీకు అవసరం లేని applications వెంటనే తీసేయ్యండి, కొన్ని games, applications వళ్ళు మీ మొబైల్ విపరీతంగా హీట్ అవుతుంది వాటిని uninstall చెయ్యండి.

7. మొబైల్ ఛార్జింగ్ ఐయినా వెంటనే వీడియో కాల్ , హెవీ గేమ్స్ అస్సలు ఆడకూడదు, ఛార్జింగ్ ఐనా తర్వాత మొబైల్ హీట్ ఉంటే 5 min. వరకు మొబైల్ ని పట్టుకోకుండా, ఫాంట్ జాబులో పెట్టుకోకుండా ఉంటే మంచిది.

8. మొబైల్ స్విచ్ ఆఫ్ చేసి లేదా airoplane mode on చేసి ఛార్జింగ్ పెట్టడానికె ఎక్కువ  ప్రయత్నించండి. ఇలా చెయ్యడం వల్ల మీ బ్యాటరీ లైఫ్ కూడా పెరుగుతుంది మీరు safe.

9.మొబైల్ హీట్ గా వున్నప్పుడు తడి చేతులతో అస్సలు పట్టుకోకూడదు.

10. మొబైల్ ఛార్జింగ్ లో లేనప్పుడు కూడా పేలిపోయ్యే ఛాన్స్ ఉంది. టైట్ జీన్స్ లో మొబైల్ ని బలవంతంగా ఇరికిస్తే పేలే ప్రమాదం ఎక్కువ. మొబైల్ వాడేటప్పుడు కూడా బాగా హీట్ అవుతే వెంటనే స్విచ్ ఆఫ్ చేసి చల్లబడ్డాక on చెయ్యండి.

11. మీ మొబైల్ బ్యాటరీ లైఫ్ ఐయిపోతే వెంటనే కొత్త ఒరిజినల్ బ్యాటరీ తీసుకోని మార్చండి.

12.కొంతమంది ఛార్జింగ్ పెట్టి ear phones lo సాంగ్స్ వింటూంటారు అలా చేయ్యడం  చాలా risk,  ఇప్పుడికె ముగ్గురు చనిపోయారు.



cell-phone-instructions-safe-mobile-taking-care-ap
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
వైసీపీ  బయటపడ్డ విభేదాలు..!
ప్రీపెయిడ్ వినియోగ‌దారుల‌కు జియో కొత్త ఆఫ‌ర్‌
జవహర్ నవోదయలో 6వ తరగతిలో ప్రవేశాలకు ఆహ్వానం
దీపావళి మార్క్...లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు!
గ్యాస్ట్రిక్ తో భాదపడేవారు ఇలా చేయండి..!!
లైంగిక వేధింపులపై సింగర్ చిన్మయి సంచలన వ్యాఖ్యలు..!
 ఆవాలు నరదిష్ఠిని తొలగించగలవా ?
చర్మసౌందర్యం కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు..ఏమిటీ..?!
కొబ్బరి - మామిడి పులిహోర
‘రాజుగారి గది 2’ కోసం అఖిల్ ఎంచేశాడో తెలుసా..!
ధృవబేరము
తెలంగాణలో దీపావళి సెలవులు ఇలా..!
ప్రముఖ దర్శకులు మృతి
అందుకే..పవన్ కళ్యాన్ కి నాపై కోపం..!
విషాదంలో రాజ్ తరుణ్..!
ఆ ఫోటో సమంతకు ఎందుకు అంతగా నచ్చిందో తెలుసా..!
“సర్వం ధర్మే ప్రతిష్టతి” – “ధర్మో రక్షతి రక్షిత”
జనన మరణ చ్రకంలో జీవితరహస్యం
సోమాలియా రాజధాని మొగదిషులో మారణహోమం
కంగనా రనౌత్ పై పరువునష్టం దావా..!
టాయ్ కారుతో రోడ్డుపైకి వచ్చాడు..తర్వాత..!
ఆ సినిమాలో శ్రీముఖి చాలా హాట్ గా కనిపిస్తుంది..!
తాగిన మైకంలో యువతి హల్ చల్...!
ఆవు నెయ్యితో ఉపయోగాలు..!
ఆపన్నులను ఆదుకునే తత్త్వం ఉండటమే నిజమైన భక్తి
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.