ఇప్పటి వరకు ఇంటెక్స్ ఎన్నో కొత్త కొత్త మొబైల్స్ మార్కెట్ లోకి తీసుకు వచ్చింది. ఇఖ   మొబైల్స్ తయారీలో ముందుండే ఇంటెక్స్ ..తాజాగా మార్కెట్లోకి ఇంటెక్స్ ఆక్వా జ్యువెల్ 2 పేరిట స్మార్ట్ ఫోన్ ను తీసుకొచ్చింది. దీని ధరను రూ.5,899 గా సంస్థ నిర్ణయించింది.


ఇంటెక్స్ ఆక్వా జ్యువెల్ 2 ఫీచర్లు చూస్తే..
* 5 ఇంచ్ హెచ్‌డీ డిస్‌ప్లే
* 720 x 1280 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
* 1.3 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్
* 2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్
* 32 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్
* డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 7.0 నూగట్
* 8 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా
* 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 2500 ఎంఏహెచ్ బ్యాటరీ. 


మరింత సమాచారం తెలుసుకోండి: