కావాలసిన పధార్థాలు: 1 కప్ ఉడికించి చల్లార్చిన అన్నం కాప్కీకమ్ :1  ఎగ్స్ : 2 ఉల్లిపాయలు :1/2 సోయాసాస్ : 2 టే స్పూన్స్ మిరియాల పొడి, ఉప్పు తగినంత  తయారీ విధానం : ఒక బాండీ తీసుకుని 6 టేబుల్ స్పూన్ నూనె పోసుకొవాలి ఇప్పుడు సన్నగా తరగిన ఉల్లిపాయ ముక్కలను వేయించుకోవాలి. 


ఉల్లిపాయ ముక్కలు వేగాక సన్నగా తరిగిన ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలని వేయించుకోవాలి.  ఇప్పడు వేరే బౌల్ తీసుకొని అందులో గుడలు గిలకొట్టుకోవాలి. తర్వతా ఈ గుడ్డు మిశ్రమాన్ని ఉల్లిపాయ ముక్కల మీద పల్చగా ఆమ్లేట్ లాగా కలిగియపెట్టి ఆమ్లేట్ ని చన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి.


తర్వాత ఉడికించి చల్లార్చిన అన్నాన్ని కలిపి, సోయా సాస్ వేసి బాగా కలుపుకోవాలి. తగినంత ఉప్పు, మిరియాల పొడిచ చల్లి దించొచ్చు. అంతే కాప్సీకం ఎగ్ ప్రైడ్ రెడీ...  

మరింత సమాచారం తెలుసుకోండి: