చిలకడ దుంపలు : 1 కిలో  పంచదార : 400 గ్రాములు జీడిపప్పు :50 గ్రాములు యాలకులు :5 గ్రాములు  కిస్మిస్ :50 గ్రాములు ఎండు కొబ్బరి పొడి : 50 గ్రాములు  

తయారీచేయు విధానం : ముందుగా చిలకడదుంపలను శుభ్రంగా కడిగి ఉడకబెట్టి పొట్టు తీసి ఉండలు లేకుండా మెత్తగా చిదిమి పక్కన పెట్టాలి. పంచదార, యాలకులు, మిక్సీలో వేసి మెత్తగా అయిన తరువాత ఆ పొడిని చిలకడదుంప ముద్దలో జీడిపప్పు, కిస్మిస్ లు కూడా వేసి బాగా కలిపి చిన్న చిన్న లడ్డుల మాదిరిగా చేసుకొని వాటిని ఎండుకొబ్బరి పొడిలో బొర్లించి సర్వ్ చేయాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: