మీ వయసుకన్నా చిన్నగా కన్పించాలంటే  లేత గులాబీ రంగుక్రీమ్ బ్లష్ అప్లైచేయండి. ఈ క్రీమ్ బ్లష్ను వేళ్ళ మీదకు తీసుకుని బుగ్గలు, ముక్కుమీద, గడ్డం దగ్గర అప్లై చేయండి. ముఖం మీద మిగతా చోట్ల ఎక్కడైనా ముడతలు కన్పిస్తే ఆ ప్రాంతంలో కూడా ఈ క్రీమ్ బ్లష్ రాయండి. ఇలా చేస్తే మీ వయస్సు కన్నా మీరు చిన్నగా నిత్యయవ్వనంగా కనిపిస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: