Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Fri, Oct 20, 2017 | Last Updated 5:14 am IST

Menu &Sections

Search

ఓరియంటల్ వెజ్ కర్రీ విత్ సూప్ సూపర్

ఓరియంటల్ వెజ్ కర్రీ విత్ సూప్ సూపర్
ఓరియంటల్ వెజ్ కర్రీ విత్ సూప్ సూపర్
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

తయారీలో వాడే పధార్థాలు : గోదమపిండి :1 1/2కప్పు క్యాప్స్కమ్ :1 బీన్ ప్రౌట్స్ : 1 కప్పు (సన్నని ముక్కలు కట్ చేయాలి)  సెలరీ స్టాక్ : 1 (కట్ చేయాలి) వినిగర్ : 1 వెల్లుల్లి :1 ఉల్లిపాయ :1 లెట్టూస్ లీవ్స్ : 1 కప్పు ఆకులు  బట్టర్ :2 చెంచాలు  ఉప్పు : సరిపడ  సాస్ తయారీకి కావాలసినవి :  టొమోటో కెచెప్ : ½ కప్పు  సెలరీ స్టాక్ 1 (కట్ చేయాలి) వెనిగర్ : 1 చెంచా  సోయాసాస్ :1 1/2చెంచా                                    


తయారీ ఎలా ?  సాస్ కి కావాలసినన్నిటిని ఒక ప్యాన్లో వేసి ఉడికించి దించి పక్కన ఉంచాలి. ఈలోగా గోధుమపిండిలో కొంచెం ఉప్పు వేసి సరిపడ నీరు పోసి గట్టిగా కలిపి పిండితో ముద్దలు చేసి వాటిని మందంగా సాది పక్కన ఉంచాలి. తరువాత ప్యాన్లో బటర్ వేసి చేసి ఆ బటర్కి ఉల్లి, వెల్లుల్లి సన్నని ముక్కలు వేసి వేపాలి. అవి వేగిన తరువాత సెలరీ ఫీసెస్ వేసి ఒక నిమిషం వేపాలి.


 తరువాత క్యాప్సికమ్ పీసెస్, బీన్ స్ర్పౌట్స్, లెట్ట్యూస్ లీవ్స్, సాల్ట్, పెప్పర్ వేసి కలుపుతూ మరో నిమిషం వేపాలి. వేగిన నీటిని ప్రక్కన ఉంచాలి గోధమ పిండితో చేసిన సమోసా పట్టీలను మధ్యకి కట్ చేసి కాగే నూనెలో వేసి తీసి నూనె పీల్చే పేపర్ మీద పెట్టాలి.  అవి నూనెని బాగా పీల్చి వేస్తాయి. వాటికి సర్వింగ్ ప్లేట్లలో సర్ది పైన వెజ్ కర్రీ ప్రైని సమానంగా పెట్టి తయారుగా ఉంచుకున్న గోరు వెచ్చని సాస్ పోసి వెంటనే సర్వ్ చేయ్యాలి.  

tomoto-battor-lettos-soyasas-capsicum-durga
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
‘రాజా ది గ్రేట్’ తో సూపర్ హిట్ కొట్టాడు..!
రాజ్ తరుణ్ ‘రాజుగాడు’ఫస్ట్ లుక్..!
కమల్ కి ఇప్పుడు తెలిసి వచ్చిందా..?!
నాని ‘ఎంసీఏ’ఫస్ట్ లుక్  అదుర్స్..!
ఆ విషయంలో నమిత ఫుల్ సీరియస్..!
సీఎం చంద్రబాబు స్పందనపై వర్మ భలే కౌంటర్ ఇచ్చాడు..
హీరోగా రాబోతున్న తెలుగు యాంకర్..!
ఇండస్ట్రీకి అందుకే వచ్చా..చిరంజీవి నాకు దేవుడు..!
అఫ్ఘానిస్థాన్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు..!
జీ జిన్‌పింగ్ రెండో దఫా కొనసాగేందుకు రంగం సిద్ధం..!
చెర్రీకి ఆ టెస్ట్ చూపించబోతున్న అనసూయ..!
డీప్ క్లీవేజ్ షోతో పిచ్చెక్కించింది..!
అచ్చం అవేకళ్లు..‘మ‌హాన‌టి’లో కీర్తి సురేష్ లుక్..!
చెన్నైలో చైతూ-సమ్మూ రిసెప్షన్..!
ఆ విషయంలో..చైతూని ఓడించిన సమంత..!
ప్ర‌భాస్ కొత్త లుక్ అదిరింది..!
రూమర్లకు చెక్ పెట్టిన మహేష్..!
‘అర్జున్ రెడ్డి’ హీరోయిన్ కి భలే కలిసివస్తుంది..!
టీడీపీ తీర్థం పుచ్చుకున్న బుట్టా రేణుక..!
నేను బతికి ఉన్నానంటే ఆయన చలవే : నటి సుధ
సీఎం పళనిస్వామిని కలిసిన విజయ్..!
వైసీపీ  బయటపడ్డ విభేదాలు..!
ప్రీపెయిడ్ వినియోగ‌దారుల‌కు జియో కొత్త ఆఫ‌ర్‌
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.