Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Mon, Nov 20, 2017 | Last Updated 5:49 am IST

Menu &Sections

Search

వెరైటీ కొంకనీ సాంబార్..!

వెరైటీ కొంకనీ సాంబార్..!
వెరైటీ కొంకనీ సాంబార్..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

కావల్సిన పదార్థాలు: కందిపప్పు: 1 కప్ పసుపు: 1/2 టీ స్పూన్ ఆవాలు: 1 టీ స్పూన్ ధనియాలు: 1/2 టీ స్పూన్ జీలకర్ర: 1/2 tsp మెంతులు: 1/2 టీ స్పూన్ ఎండు మిర్చి: 4 ఇంగువ: 1 తగినంత కరివేపాకు ఆకులు: 8 శుపగ: 1 టేబుల్ స్పూన్ కొబ్బరి తురుము: 1/2 కప్  బీన్స్: 8   క్యారెట్: 1 క్యాలిఫ్లవర్: 8 florets టమోటొ: 1 నాలుగు పీస్ లు సమానంగా కట్ చేయాలి మునగకాడలు: 2  ఉప్పు: రుచికి సరిపడా నూనె: 2 టేబుల్ స్పూన్


తయారు చేయు విధానం:  ముందుగా కుక్కలర్ లో కందిపప్పు వేసి, నీళ్ళతో శుభ్రంగా కడగాలి. తర్వాత అందులో మూడు కప్పుల నీళ్ళు, ఉప్పు, పసుపు వేసి రెండు మూడు విజిల్స్ వచ్చేంత వరకూ ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి.  అంతలోపు, డీప్ బాటమ్ పాన్ తీసుకొని అందులో నూనె వేసి వేడయ్యాక అందులో ఇంగువ, పచ్చిమిర్చి ముక్కలు, జీలకర్ర, కొత్తిమీర తరుగు, మెంతులు, ఆవాలు వేసి వేయించుకోవాలి.  ఒక నిముషం తర్వాత అందులో శెనగపప్పు మరియు కొబ్బరి తురుము వేసి తక్కువ మంట మీద మరో 5నిముషాల పాటు వేగించాలి.  


ఇప్పుడు ఈ వేయించిన మిశ్రమాన్నంతా పక్కకు తీసుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.  తర్వాత ప్రెజర్ కుక్కర్ మూత తీసి, స్టౌ మీద పెట్టి, అందులో కట్ చేసి పెట్టుకొన్న టమోటో, బీన్స్, క్యారెట్, కాలీఫ్లవర్, మునగకాడలు మరియు పేస్ట్ చేసి పెట్టుకొన్న మసాలా వేసి, టేస్ట్ కు సరిపడా ఉప్పు వేసి, ఎక్కువ మంట పెట్టి ఐదు నిముషాలు ఉడికించాలి.  ఇప్పుడు అందులో కరివేపాకు ఆకులు వేసి, మూత పెట్టి మరో విజిల్ వచ్చే వరకూ ఉడికించాలి. అంతే కొంకనీ సాంబార్ రెడీ... దీన్ని వేడి వేడి ప్లేయిన్ రైస్ కు చాలా బాగా ఉంటుంది. 

tomato-beans-carrot-cauliflower-drumsticks-masala-
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
వెరైటీ కాలీ ఫ్లవర్ రైస్
వెజిటేబుల్ స్టఫ్ మసాలా బిర్యాని అదుర్స్
సీఎం చంద్రబాబు గురించి బిల్ గెట్స్ ఏమన్నారో తెలుసా..!
మార్కెట్ లోకి సరికొత్త ఇంటెక్స్ ఆక్వా జ్వువెల్ 2 స్మార్ట్‌ఫోన్
మూడీష్‌ జోరు..స్టాక్ మార్కెట్ పరుగు..!
కృష్ణా నదిలో మరో బోటు మునక..కానీ..!
చిరు కెరీర్ లో అది ఫస్ట్ టైమ్ అట..!
జనసేన అధినేత పవన్ కళ్యాన్ కి నేడే అవార్డు ప్రదానం!
మీడియా వేధికగా జబర్థస్త్ ఆది-కత్తి మహేష్ లు తిట్టుకున్నారు..!
రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతి..!
ఆ తొమ్మిది సినిమాల్లో ఏది హిట్ అవుతుందో..!
ఆ నటిని చంపితే..5 కోట్లు ఇస్తారట..!
దురదకి వేపతో చెక్ పెట్టండి ఇలా..!
అఖిల్ ‘హల్లో’ అదిరింది..!
గూగుల్ పిక్సెల్ 2 ఎక్స్ఎల్ అమ్మకాలు..!
వార్షిక ఆఫర్‌తో ఎయిర్‌టెల్..!
తెలంగాణ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ ధూంధాం..!
పప్పుధాన్యాల్లో ఎంతో శక్తి దాగి ఉంది..!!
నంది అవార్డులపై కత్తి మహేష్ సంచలన వ్యాఖ్యలు..!
దటీజ్ విజయ్ దేవరకొండ..!
కాలేజ్ యువతిపై అత్యాచారం..ఆపై సెల్ ఫోన్ లో వీడియో..!
‘బాహుబలి’ అంటే ఆ అమ్మాయికి ఇంత పిచ్చా..!
'పద్మావతి'తో శాంతి భద్రతల సమస్య...కేంద్రానికి యూపీ లేఖ..!
టీఆర్ఎస్ నాయకుడు దారుణ హత్య..!
టీడీపీ నేతలకు తృటిలో తప్పిన ప్రమాదం..!
'లక్ష్మీస్ వీరగ్రంథం' నుంచి రాయ్ లక్ష్మీ ఔట్..!
నటించడం ఇష్టం లేదు..అందుకే..!
టీడీపీ ఎమ్మెల్యేకు డీడీల ఫోర్జరీ కేసులో ఐదేళ్లు జైలు శిక్ష..!
శ్రీదేవి కూతురు జాహ్న‌వి `ధ‌డ‌క్‌` ఫస్ట్ లుక్ అదుర్స్..!
ఆనం బ్రదర్స్  ఇంట విషాదం..!
హైదరాబాద్ స్వల్ప భూప్రకంపనలు.. !
‘బాహుబ‌లి 2' చిత్రంలో ఎన్ని తప్పులు ఉన్నాయో తెలుసా..!
బాలయ్య 'జై సింహా' ఆడియో తేది ఖరారు..!
రాహుల్ ను 'పప్పు' అనడం తప్పు.. ఈసీ సీరియస్..!
వామ్మో ‘మిస్టర్ బీన్’ నువ్వు సామాన్యుడివి కావు..!
పవన్ కోసం చెర్రీ ఏంచేశాడో తెలుసా..!
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.