కంప్యూటర్ల ముందు కూర్చుని గంటల తరబడి పని చేయడం,ఎక్కువ దూరం ప్రయాణం చేయడం వల్ల ఎక్కువ మందిలో నడుమునొప్పి సమస్య ఏర్పడుతోంది. చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే ఈ సమస్య నుంచి బైట పడవచ్చు. బల్ల, నేల మీద గానీ పడుకోవాలి. త కూర్చున్నప్పుడు నడుం నిటారుగా ఉండేలా జాగ్రత్త వహించాలి. నడుమును అకస్మాత్తుగా తిప్పకూడదు. క్రమం తప్పకుండా వ్యాయామం, యోగా చేయాలి అధిక బరువు ఉంటే తగ్గే ప్రయత్నం చేయాలి. ఎత్తుమడమల చెప్పులు మానేసి ప్లాట్ గా ఉన్న చెప్పులను వాడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: