Sorry for the delay "Sevakudu" Tweet Review Starts @ 11:00 Am [IST]

Sevakudu: Tweet Review || English Full Review || తెలుగు ఫుల్ రివ్యూ


10:55 Am : ‘సేవకుడు’ మూవీ ట్వీట్ రివ్యూ 
10:55 Am : ఎపిహెరాల్డ్ ట్వీట్ రివ్యూ ప్రేక్షకులకు స్వాగతం…
10:57Am : ‘2013 నూతన సంవత్సర శుభాకాంక్షల’తో ప్రేక్షకుల ముందుకు  వచ్చిన మొదటి సినిమా ‘సేవకుడు’ చిత్రం ప్రారంభం అవుతుంది.  
11:05 Am : చిత్రం ప్రారంభం లో లక్ష్మి కృష్ణప్రసాద్[సూపర్ స్టార్ కృష్ణ] వాషింగ్టన్ లో ఒక ధనవంతుడిగా కనబడుతూ,   అవార్డ్ తీసుకునే సన్నివేశంతో ప్రారంభమైంది.
11:10 Am : కృష్ణప్రసాద్ తన కూతురు మంజుల ఇండియాలో జరుగుతున్న అవినీతిపై చర్చించుకుంటున్నారు. 
11:15 Am : శ్రీకాంత్ ఒక పవర్ ఫుల్ పోలీసు ఆఫీసర్ గా ఫైట్ సీన్ లో ఎంట్రీ ఇచ్చాడు. పోలిస్ డ్రస్ లో బావున్నాడు
11:20 Am : శ్రీకాంత్ ను ఐపిఎస్ ఆఫీసర్ గా చూడాలన్నదే శ్రీకాంత్ వాల్ల ఫాదర్ డ్రీమ్ ఈ సినిమాలోని ట్విస్ట్
11:25 Am :  బ్రహ్మానందం, హేమా భార్యభర్తలు కామెడీ తో ఎంట్రీ బాగుంది.                         
11:30 Am : హీరోయిన్ చార్మి పింక్ కలర్ శారీలో ఎంట్రీ ఇచ్చి శారీలో అందాలను వలకబోస్తుంది.
11:35 Am : శ్రీనివాస్ రెడ్డి హాస్య సన్నివేశాలతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు.   
11:40 Am : {ప్రదీప్ రావత్} చిత్రంలోని విలన్ ఎంట్రీ వెరీ గుడ్
11:45 Am :  చార్మి, శ్రీకాంత్ మధ్య లవ్ ట్రాక్ సీన్ ప్రేక్షకులకు బోర్ కొడుతున్న సందర్భంలోనే  ‘దేవుడు పుట్టించాడు నన్ను నీకోసమే’ అనే సాంగ్ తో ప్రేక్షకులలో ఒక్కసారిగా ఉత్సాహం పెరిగింది                  
11:50 Am : కృష్ణప్రసాద్ మంచి ఉద్దేశ్యంతో  ఇండియాకు బయలుదేరాడు.  స్పెషల్ గా ఇండియాలోని విద్య,  వైద్య రంగాలను  దృష్టిలో పెట్టుకుని వాటిని అభివృద్ది చేయాలనే  ఆశయంతో బయల్దేరాడు.
12:00 Pm : శ్రీకాంత్ ఫైటింగ్ సీన్ బాగుంది, ఫైట్ సీన్ చిత్రీకరణలో డైరెరక్టర్  చాలా శ్రద్ద తీసుకున్నాడు.
12:05 Pm : ‘ప్రిన్స్’ మహేష్ బాబు ‘పోకిరి’, ‘దూకుడు’ చిత్రంలోని పవర్ ఫుల్ డైలాగ్స్ ను సూపర్ స్టార్ కృష్ణ స్టైల్ లో విసురుతున్న  డైలాగ్స్   ప్రేక్షకులను ఆకర్షిస్తున్నాయి.
12:15 Pm : విలన్ బలరామ్ యాదవ్ (ప్రదీప్ రావత్}  వేసిన స్కెచ్ లో కృష్ణ, నాజర్ లు చనిపోయారు.  
విశ్రాంతి :  
12:25 Pm : చిత్రం రెండవబాగం కృష్ణప్రసాద్ కూతురు మంజులను  శ్రీకాంత్ కిడ్నాప్ చేశాడు. దీంతో ఏం జరుగుతోందనని ప్రేక్షకులలో ఉత్కంఠ మొదలైంది.
12:35 Pm : కృష్ణప్రసాద్, నాజర్ ల మృతికి కారణమైన వారిని పట్టుకునేందుకు శ్రీకాంత్ ప్లాన్  వేశాడు.                                              
12:40 Pm : సినిమా బోర్ కొడుతుంది.
12:50 Pm : మంజుల విజయవాడ నగరాన్ని లీజ్ కు ఇవ్వమని ప్రభుత్వాన్ని కోరింది.
1:00 Pm : దీనికి ప్రభుత్వం ఒప్పందం చేసుకుని మంజులకు, శ్రీకాంత్ కు నగరాన్ని కంట్రోల్ చేయడానికి కొన్ని అధికారాలు ఇచ్చింది. 
1:05 Pm : ‘మగదీరుడు లోన మహజాతకుడు’ అనే పాట మొదలైంది. కానీ  సినిమాలోని కథకి పాటకు సంబంధంలేకుండా సాగుతుంది.
1:10 Pm : శ్రీకాంత్ సొసైటీని మార్చడానికి ప్లాన్ చేస్తాడు, కానీ ఆ సీన్ ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోతుంది.
1:15 Pm : సినిమాలో సొసైటీని మార్చడానికి డైరెక్టర్ మల్టీఫుల్ పాయిట్స్ ను జోడించి చూపించాడు.  
1:16 Pm : ‘సేవకుడు’ టైటిల్  సాంగ్ మొదలైంది. సొసైటీని మార్చాలనుకున్న వారి భావనను ఈ పాటలో చూపించాడు.  
1:20 Pm : డైరెక్టర్ క్లైమాక్స్ లో ఏం ట్విస్టు ఇస్తాడో కానీ ప్రేక్షకులకు నిరుత్సాహపరుస్తూ సినిమా సాగుతుంది.
1:30 Pm : శ్రీకాంత్ నుంచి విలన్ [ప్రదీప్ రావత్] తప్పించుకోవటానికి ప్లాన్ వేసే సన్నేవేశంతో ప్రేక్షకులకు హుషారెక్కించింది.
1:35 Pm : విలన్ అనచరుడు శ్రీకాంత్ కు ఈ సీన్ లో సహయం చేస్తాడు. సినిమా క్లైమాక్స్ కు దగ్గరవుతుంది.
1:40 Pm : హీరో శ్రీకాంత్ విలలన్ ను పబ్లిక్ చూస్తుండగా శిక్షిస్తాడు దీంతో సినిమా ఎండ్ అవుతుంది.                                                                                                                                                                                  
 

Sevakudu Review: Cast & Crew






More Articles on Sevakudu || Sevakudu Wallpapers || Sevakudu Videos


 

మరింత సమాచారం తెలుసుకోండి: