Pavitra: Tweet Review || తెలుగు ట్వీట్ రివ్యూ || English Full Review

.... చిత్రం సమాప్తం.... 

1 :38 pm: బ్రహ్మానందం ‘‘పవిత్ర  ఇన్ పార్లమెంట్’’ అనే నవల రాస్తానంటాడు.. 

1 :35 pm: మహిళల పట్ల జరిగే అన్యాయం  గురించి, దానిని ఎలా ఎదుర్కోవాలో అన్న విషయం గురించి  డైరెక్టర్ చాలా చక్కగా చూపించాడు.

1 :25 pm: చిత్రం క్లయిమాక్స్ బాగుంది.  సంభాషనలు, సన్నివేశాలు చాలా బాగున్నాయి.

1 :22 pm: శ్రియ రవిబాబు నిజస్వరూపం చెబుతుంది.  ఎలక్షన్ స్టంట్ లో ఆపోజిషన్లో ఉన్నవారిపై  శ్రియ తన తెలివి ప్రదర్షస్తుంది.  ఈ సన్నివేశం హాస్యంగా ఉంటుంది.

1 :10 pm: సినిమాకు కావాల్సిన ట్విస్ట్ ఇప్పుడు మొదలైంది. 

1 :05 pm: రోజా సెంటిమెంట్ సీన్లలో బాగా నటిస్తున్నది.

12:55 pm: సాయి కుమార్ కొడుకుతో శ్రియ వివాహం జరుగుతుంది. దీంతోనైనా చిత్రం కథ మలుపు తిరగొచ్చా అని ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు.

12:49 pm: సాయి కుమార్ చక్కటి నటన ప్రదర్షిస్తున్నాడు.

12:35 pm: సినిమా బోర్ గా సాగుతుంది.

12:32 pm: సెకండ్ ఆఫ్ లో ‘సుకుమార రార’ రొమాంటిక్ సాంగ్ వస్తుంది.. ఇందులో శ్రియ తన  అందచందాలతో  బెల్లి డ్యాన్స్ తో చక్కటి నటన కనబరిచింది.

.....విశ్రాంతి....

12:09 pm: సాయి కుమార్ భార్యగా రోజా ఎంట్రీ ఇచ్చింది.. ఆమె మూగ, కానీ రోజా స్మైలీ లుకింగ్ తో చాలా బాగా కనిపించింది.

12:00 pm: శివాజీకి, శ్రియకు మధ్య జరిగే సన్నివేశం, సంభాషనలు అంతగా ఆకర్షించలేక పోతున్నాయి.

11:56 am: సినిమా సింపుల్ గా నడుస్తుంది.. అంతగా ఆకర్షించే సన్నివేశాలు లేవు..

11:52 am: ఏవీఎస్ శ్రియ అంకుల్ గా  నటిస్తున్నాడు.

11:50 am: శ్రీలేక మ్యూజిక్ బ్యాగ్ గ్రౌండ్ స్కోర్ బాగుంది.

11:46 am: ప్లే బాయ్ ఫోటో గ్రాఫర్ గా శివాజీ ఎంట్రీ ఇస్తాడు.. ‘‘ ెఎంతో అందమా’’ అనే పాట సరిగ్గా ఆయన పాత్రకు తగ్గట్టుగా తీశారు.

11:44 am: శ్రియ నటన చాలా బాగుంది. చిత్రంలో డైలాగ్ లు చాలా బాగున్నాయి. 

11:42 am: శ్రియ వేశ్యగా మారడానికి కారణం తెలుస్తుంది.

11:33 am: బ్రహ్మానందం ఎంట్రీ.. ఆయన స్టైల్ లో ప్రేక్షకులను నవ్వించడానికి కష్టబడుతున్నాడు.

11:31 am: శ్రియ వేశ్య పాత్ర పోషించేటపుడు చిత్రంలో స్కీన్ బ్లాక్ అండ్ వైట్ గా కనిపిస్తుంది.  ఇది చూడటానికి బాగుంది.

11:29 am: రవిబాబు బాబాజీ సర్వరోగ నిరోదానంద స్వామీజీగా కనిపిస్తాడు.. రవిబాబుకు, శ్రియాకు మధ్య జరిగే సన్నివేశం, సంబాషనలు బాగున్నాయి.

11:26 am: చిత్రంలో రవిబాబు ఎంట్రీ.. ఆయన స్టైల్లో  ఆయన నటిస్తున్నాడు..

11:20 am: తనికెళ్ల భరణి, వీరేంద్రనాధ్ రంగప్రవేశం

11:18 am: సాయికుమార్ ఎంట్రీ .. శ్రియ, సాయికుమార్ కు మధ్య జరిగే సంభాషన బాగుంది.

 11:13 am:  శ్రియ ఎంట్రీ అవుతుంది.   పవిత్ర అనే టైటిల్ సాంగ్ వస్తుంది.  ఇందులో శ్రియ అందంగా కనబడుతుంది.

11:11 am: చిత్రానికి సంబంధించిన  ఒక మెసేజ్ తొ చిత్రం మొదలైంది.

10:58 am: హాయ్! గుడ్ మార్నింగ్  ఏపీ హెరాల్డ్.కమ్ రీడర్ప్. శ్రియ నటించిన పవిత్ర   సినిమా ట్వీట్ రిప్వూకి మీకు స్వాగతం

చిత్రకథ :  
Coming Soon..........
 
నటీనటుల ప్రతిభ :   

Coming Soon..........

సాంకేతిక వర్గం పనితీరు :

Coming Soon..........

హైలెట్స్ :  

Coming Soon..........

డ్రాబ్యాక్స్ :  

Coming Soon..........

చివరగా :  

Coming Soon...............

More Articles on Pavitra || Pavitra Wallpapers || Pavitra Videos

మరింత సమాచారం తెలుసుకోండి: