Ko Ante Koti: Tweet Review || English Full Review || తెలుగు ఫుల్ రివ్యూ



  కో అంటే కోటి మూవీ తెలుగు ట్వీట్ రివ్యూ   
6:05pm : ట్వీట్ రివ్యూ పాఠకులకు స్వాగతం
6:10pm : వంశీ [శర్వానంద్], మాయామాస్టర్ [శ్రీహరి], చిట్టిగాడు, బుజ్జిగాడి పరిచయ సన్నివేశంతో చిత్రం మొదలైంది.
6:18pm : శర్వానంద్ తనకు తాను ఒక దొంగలా పరిచయం చేసుకుంటున్నాడు
6:25pm : శర్వానంద్ ఒక పెద్ద దొంగతనం కోసం మాయామాస్టర్, చిట్టిగాడు, బుజ్జిగాని గ్యాంగ్ లో చేరిపోతాడు.
6:28pm : శర్వానంద్ సినిమాలో మేకప్ లేకుండా సహజంగా కనిపిస్తున్నాడు.               
6:32pm :  తాగుబోతు రమేష్ చేసే కామెడీ  ప్రేక్షకులలో ఒక్కసారిగా నవ్వులు విరబూస్తున్నాయి. 
6:40pm : హీరోయిన్ సత్య [ప్రియానంద్] కలర్ ఫుల్ బ్లూ సారీతో అందాలను ఆరబోస్తూ తెరపై  ఎంట్రీ ఇస్తుంది,  వంశీ - సత్యల ప్లాష్ బ్యాక్ చెబుతున్న పరిచయ సన్నివేశంతో ప్రియానంద్ కనిపిస్తుంది.  
6:45pm : చిత్రంలోని మొదటి పాట ‘బంగారు కొండ’ అనే పాటలో ప్రియానంద్ ను టీచర్ లా చూపించాడు.    
6:50pm : చిత్రంలోని  ‘ఆగిపో కాలమా’ అనే పాటతో  శర్వానంద్ - ప్రియానంద్ ప్రేమలో పడ్డారు. ఆ ప్రేమ చిగురించడం, ఆ ప్రేమను వ్యక్తపరిచే విధానం  అందరిని ఆకర్షించుకుంటుంది.  
7:05pm : మాయామాస్టర్ గ్యాంగ్ ఒక ఇంట్లో  దొంగతనానికి పాల్పడటానికి ప్లాన్ చేసే  కామెడీ సన్నివేశం ఫన్నీగా ఉంది.
7:10pm :  ‘ దేహం దాహం’ అనే పాటలో మాయాగ్యాంగ్ వజ్రాల దొంగతనం చేసేందుకు ప్లాన్ చేస్తుంటారు.
7:20pm : విలన్ పరిచయ సన్నివేశంతో మాయాగ్యాంగ్ ప్లాన్ బెడిసికొటుతుంది. దీంతో ఫస్టాప్ కు బ్రేక్ పడుతుంది.                                                              
విశ్రాంతి
7:30pm : సెకండాఫ్ లో మాయామాస్టర్ గ్యాంగ్ వజ్రం దొంగలించడం కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్నారు, కాని ఇక్కడ దొంగతనం చేసే సన్నివేశం ఎక్కువ సమయం తీసుకోవడం వల్ల ఈ సందర్భంలో ప్రేక్షకులకు  బోరుకొటుడుతుంది.
7:40pm : ఆ సందర్భంలోనే తాగుబోతు రమేష్ చేసే కామెడీ సీన్ తో ప్రేక్షకులలో ఉత్సాహం కనబడుతుంది. మాయామాస్టర్ గ్యాంగ్ వారి ప్లాన్ సక్సస్ అవుతుంది. 
7:56pm : మళ్లీ ప్లాష్ బ్యాక్ మొదలయింది.
8:05pm : ప్రియానంద్ - శర్వానంద్ లపై ‘ వరాల వాన’ అనే రొమాంటిక్ పాట ఉంది, అందులో లిప్ లాక్ ఉంది.
8:10pm : ప్రియానంద్ - శ్రీహరి ల మధ్య ట్విస్ట్ ఉంది.                                                                    
8: 12 pm : కొత్త జీవితాన్ని ప్రారంభించడానికని ప్రియానంద్ వదిలేసి వంశి హైదరాబాద్ వెళ్లిపోతాడు. 
8: 20 pm : శ్రీహరి సీక్రెట్ గా దాచిపెట్టిన డబ్బులను వంశీ వెతికే సన్నివేశాన్ని దర్శకుడు పనితీరు బాగాచూపిస్తున్నాడు.
8:28  pm : మాయామాస్టర్ శ్రీహరి క్యారెక్టర్ దేనికి విలువలివ్వకున్నా డబ్బుకు విలువనిచ్చే మాయాగా నటన బాగుంది. 
8:37  pm : చిత్రం చివరి దశలో  వంశీ, విలన్ మద్య ఫైట్ కొనసాగుతుంది.
8:45  pm : శర్వానంద్ శ్రీహరికి  ఝలక్ ఇస్తాడు.
8:50  pm : శర్వానంద్ శ్రీహరి మధ్య ఫైట్ తో  సినిమా సుఖాంతం అవుతుంది.                                                                                                              

Ko Ante Koti Review : Cast & Crew

Ko Ante Koti Movie Review, Rating | Ko Ante Koti Review | Ko Ante Koti Rating | Sharwanand's Ko Ante Koti Telugu Movie Cast & Crew, Music, Performances te Ko Ante Koti Movie Review, Rating; Ko Ante Koti Review;Ko Ante Koti Rating;ko ante koti movie review;Ko Ante Koti Movie Rating;Sharwanand Ko Ante Koti Movie Review, Rating;Telugu;Review;Rating; Sharwanand;Priya Anand;Telugu Latest Movies; true APHerald APHerald http://www.apherald.com/ImageStore/images/Movies/Movies_Reviews/Ko-Ante-Koti-Movie-Review-300x300.jpg http://www.youtube.com/embed/vOne1-kCs7M

More Articles on Ko Ante Koti || Ko Ante Koti Wallpapers || Ko Ante Koti Videos


 

మరింత సమాచారం తెలుసుకోండి: