Baadshah:తెలుగు ఫుల్ రివ్యూ || Tweet Review || English Full Review

APHerald ‘బాద్ షా’ తెలుగు ట్వీట్ రివ్వూ viewers కు స్వాగతం.
08:03am: నందమూరి అభిమానులకు APHerald.com ‘బాద్ షా’ మూవీ లైవ్ అప్ డేట్స్ ఇస్తుంది.
08:16am: చిత్రం ప్రారంభానికి ముందు నందమూరి అభిమానులు థియేటర్ ముందు టపాసులను పేలుస్తూ  దీపావళి పండుగ ను మైమరిచే విధంగా ఉంది. వారి ఆనందానికి అవదులు లేవు.
08:17am: సీనియర్ ఎన్టీఆర్ ఫోటోతో తెరపై కనిపిస్తూ వజ్రాలతో కూడిన టైటిల్స్ వస్తూ సినిమా ప్రారంభమైంది.
08:19am: మహేష్ బాబు వాయిస్ ఓవర్ తో మాఫీయా బ్యాక్ గ్రౌండ్ తో వాయిస్ సెట్ చేశారు.
08:21am: ఎన్టీఆర్ పరిచయ సన్నివేశం మాస్ గా ఉన్నా చూపించడం రిచ్ గా కనబడుతుంది.
08:26am: కాజల్ పరిచయ సన్నివేశంతో ఇటలీలో రొమాంటిక్ సైడ్ సన్నివేశాలు ప్రారంభం అయ్యాయి. ‘చావ్ చావ్’ అనే కాన్సప్ట్ బాగుంది. దీనికి మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇవ్వడంతో ఈ సన్నివేశానికి ఇంకొంచెం బలాన్నిచ్చింది.
08:34am: ఎన్టీఆర్ ఇటలీ వెళ్లాడు ‘సైరో సైరో’ సాంగ్ వస్తుంది. ఎన్టీఆర్ తన దైనశైలీలో స్టెప్పులు వేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు.

advertisements


08:41am:
సినిమాలో  [రామారావు]గా ఎన్టీఆర్ ను పిలుస్తున్నారు. కాజల్ రామారావును కౌన్సిలింగ్ చేస్తున్న సన్నివేశం కొంచెం సాగిదిసినట్లుంది.
08:44am: వెన్నెల కిషోర్ పరిచయంతో కామెడీ సినిమాలో ఇంకా కొంచెం యాడయ్యింది. ఎన్టీఆర్ స్టైల్ డిప్రెంట్ గా ఉంది.
08:46am: ఎమ్మెస్ నారాయణ రివెంజ్ నారాయణగా పరిచయం సన్నివేశం బాగుంది... మంచి డైలాగ్స్ తో ఎంట్రీ బాగుంది.
08:49am: కోనవెంకట్ అండ్ గ్యాంగ్ చిన్నచిన్న డైలాగ్స్ తో పరిచయం సన్నివేశంతో ఆడియన్స్ ను ఆకట్టుకుంటున్నారు.
08:51am: ఎన్టీఆర్ మూడు నిమిషాలపాటు  ఆడవారి గురించి ఆగకుండా చెబుతున్న డైలాగ్ బాగుంది. కాజల్ శారీలో బాగుంది.... ఎన్టీఆర్ కాజల్ ను బంతి జానకీ అనే డైలాగ్ బాగుంది.
08:55am: ఇటలీయన్ లోకెషన్స్ లో, ఎన్టీఆర్ డ్యాన్స్, తమన్ మ్యూజిక్, శింభూ వాయిస్ ఓవర్ తో ‘డైమండ్ గాల్’ అనే పాట వస్తుంది.
08:56am: చిరంజీవి చేసిన దాయిదాయిదామ్మ అనే  వీణ పాటలోని స్టెప్స్ ఈ సినిమాలో కూడా చూపిస్తున్నారు.
09:06am: సినిమాలో మరికొంతమంది మాఫీయా లీడర్లను పరిచయం చేస్తున్న సన్నివేశంతో మహేష్ బాబు వాయిస్ ఓవర్ మళ్ళీ వస్తుంది.
09:10am: సినిమాలోని డైలాగ్ ‘బోల్తెరా బాప్ కో’ బాద్ షా ఆగాయా... భయపడేవాడు బానిస... భయపెట్టేవాడు బాధ... బాద్ షా డిసైడ్ అయితే వార్ వన్ సైడ్ అయితది ఎన్టీఆర్ పవర్ ఫుల్ డైలాగ్స్ వస్తున్నాయి.
09:16am: సినిమాలో  ఒకేసారి ఇంతమందిని డాన్లను పరిచయం చేస్తుంటే ప్రేక్షకులకు చిరాకుఅనిపిస్తుంది.
09:20am: బాద్ షా- ఒక డాన్ మధ్యలో జరిగే సంభాషణలతో బాద్ షా సినిమా టైటిల్ కు వన్నెతెచ్చే విధంగా ఉంది.
09:24am: ‘బాద్ షా’ డైలాగ్ లతో ప్రభాస్ ‘మిర్చి’  డైలాగ్ లు నార్మల్ గా ఉన్నాయి.
09:30am: ఎన్టీఆర్ ను ముసాలాడిలా కనిపిస్తున్న గెటప్ అంతగా బాగోలేదు... ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోతుంది.
09:41am: షియాజీషిండె-నాగబాబు ఎంట్రీ. మూవీ మొత్తం హైదరాబాద్, ఇటలీ, హాంకాంగ్ మూడు ప్రదేశాలలో కథ సాగుతూ సినిమా లోని సస్పెన్సు ప్రేక్షకులకు అర్థం కాకుండా సాగుతుంది. .
09:48am: సినిమాలోని ఫైట్ సీన్లలో గన్స్ తో సూట్ చేసే సన్నివేశాలు రియాల్టీగా అనిపించవు అవి ప్రేక్షకులను ఆకట్టుకోవడంలేదు.
09:50am: డిఫ్రెంట్ గెటప్ లో ఎన్టీఆర్- కాజల్ మాఫీయా డాన్లను చూపిస్తూ, ఇటలీ, హాంకాగ్ లో సాగుతున్న సన్నివేశాలు కన్ ఫ్యూజ్ గా ఉన్నాయి.
09:41am: షియాజీషిండె-నాగబాబు ఎంట్రీ. మూవీ మొత్తం హైదరాబాద్, ఇటలీ, హాంకాంగ్ మూడు ప్రదేశాలలో కథ సాగుతూ సినిమా లోని సస్పెన్సు ప్రేక్షకులకు అర్థం కాకుండా సాగుతుంది. .
09:48am: సినిమాలోని ఫైట్ సీన్లలో గన్స్ తో సూట్ చేసే సన్నివేశాలు రియాల్టీగా అనిపించవు అవి ప్రేక్షకులను ఆకట్టుకోవడంలేదు.
09:50am: డిఫ్రెంట్ గెటప్ లో ఎన్టీఆర్- కాజల్ మాఫీయా డాన్లను చూపిస్తూ, ఇటలీ, హాంకాగ్ లో సాగుతున్న సన్నివేశాలు కన్ ఫ్యూజ్ గా ఉన్నాయి.
09:52am: మాస్, యూత్ కు సినిమా కనెక్ట్ అయింది. ఫ్యామిలీ కనెక్ట్ అయ్యే బేస్ లో సినిమా ఇంకా రాలేదు. సెకండాఫ్ లో ఉంటుందేమో చూద్దాం..
విశ్రాంతి:
10:02am: నాగబాబు చిన్నదైన పాత్రలో కనబడి తెరమరుగైపోయాడు. నవదీప్ విలన్ పాత్రలో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు.
10:05am: మహేష్ బాబు వాయిస్ ఓవర్ చాలాబాగుంది. సినిమాలోని సన్నివేశం ఇటలీయన్ కు షిఫ్ట్ అయింది.
10:010am: కాజల్ మోడ్రన్ గెటప్ లో ఏజ్ బారీగా కనబడుతుంది. అదే ఇండియన్ గెటప్ లో అయితే చాలాబాగుంది.
10:010am: ఫారెన్ గాల్స్ శారీలో కనబడుతూ కలర్ ఫుల్ మెకప్ లో కొంచెం ట్రెండీ డ్యాన్స్ ఎన్టీఆర్ కాజల్ ‘బంతిపూల జానకీ’ సాంగ్ వస్తుంది.

10:15am: పిల్లి ఫ్యామిలీ పరిచయ సన్నివేశంతో థియేటర్ లో నవ్వులపూవులు పూయిస్తున్నారు. పిల్లి, సింహం అనే కాన్సెప్ట్ ను కొనవెంకట్, గోపీమోహన్ లే నటనను పండించగలరని నిరూపించుకున్నారు.
10:20am: ఫ్యామిలీ సెంట్ మెంట్ తో సినిమా స్టార్టయింది. ఎన్టీఆర్ కు తల్లి పాత్రలో సుహాసిని ఒదిగిపోయింది.
10:255am: తెలంగాణ గెటప్ లో ఎన్టీఆర్ కాజల్ కు, ఇటు ప్రేక్షకులకు మాస్ యాక్షన్ తో దగ్గరవ్వాలని ప్రయత్నిస్తున్నాడు.
09:52am: ఎన్టీఆర్ జస్టిస్ చౌదరిగా... పవర్ ఫుల్ డైలాగ్స్... ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.
10:35am: బ్రహ్మిని దూకుడు, రెడీ సినిమాలో ఎలా వాడుకున్నారో బాద్ షా లో ఎన్టీఆర్ కూడా అంతేవాడుకున్నారు.
09:52am: సినిమాలోని స్టోరి డిస్టర్బ్ కాకుండా ‘వెల్ కం టు మైపార్టీ’ సాంగ్ వస్తుంది.
10:40am: సిద్ధార్థ ఎంట్రీతో... సినిమాలో మరో స్టోరి మొదలైంది. ఎమోషనల్ సీన్లకు కనెక్టింగ్ అవుతూ సాగుతుంది.
09:52am: ఎన్టీఆర్ పవర్ ఫుల్ మరియు తన తెలివైన స్పీచ్ లతో ఆకట్టుకుంటున్నాడు.
10:55am: నవదీప్ విలన్ పాత్రలో ఒదిగిపోతున్నాడు. షియాజీషిండే డైలాగ్స్ తో ఇప్పడి వరకు కామెడీ సన్నివేశాలతో సాగుతున్న సినిమా ఒక్కసారిగా సీరియస్ రోల్ కు మారింది.
10:55am: క్లైమాక్స్ అంతగా ఆకట్టుకోలేదు. సినిమాలో విలన్స్ ఎక్కవమంది ఉండడంతో డిస్సాపాయింట్ చేస్తుంది.
09:52am: సినిమా క్లైమాక్స్ అయిపోయింది. కానీ మరో చిన్న బిట్ చూపిస్తూ. కొత్త ప్రయోగం చేస్తున్నారు.
శుభం                                                      

Baadshah Review: Cast & Crew

More Articles on Baadshah || Baadshah Wallpapers || Baadshah Videos


***The ratings and analysis of the above reviews do not reflect the opinion of the audience. It is merely the reviewer’s perception and has no connection with the box office collections whatsoever.

మరింత సమాచారం తెలుసుకోండి: