Indiaherald Group of Publishers P LIMITED

X
article data
crop image
x
ihg-logo
హైదరాబాద్ నగరంలో కరోనా ఉందా..? లేదా..?... గాంధీ ఆస్పత్రిని సందర్శించిన కేంద్ర బృందం..!

హైదరాబాద్ నగరంలో కరోనా ఉందా..? లేదా..?... గాంధీ ఆస్పత్రిని సందర్శించిన కేంద్ర బృందం..!

చైనాలో పుట్టిన కరోనా వైరస్ ప్రస్తుతం ప్రపంచాన్ని మొత్తం గడగడా వణికిస్తోన్నది. ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందే ఈ ప్రమాదకర వైరస్ బారినపడి ఇప్పటికే ఎంతోమంది ప్రాణాలు సైతం కోల్పోయారు. దీంతో ఎక్కడి నుంచి ఈ వైరస్ దాడి చేస్తుందోనని ప్రపంచ వ్యాప్తంగా ప్రజలందరూ భయాందోళనకు గురవుతున్నారు. చైనాలో కరోణ వైరస్ అతి వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో చైనా దేశానికి వెళ్లి వచ్చే వారి సంఖ్య కూడా చాలా తక్కువ అయిపోతుంది. ఇక చైనా నుంచి తమ తమ దేశాలకు ఎవరూ రాకుండా చూసేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఒకవేళ వస్తే

పవన్ తర్వాత వరుణ్ తో ...

పవన్ తర్వాత వరుణ్ తో ...

తెలుగులో సెన్సిబుల్ చిత్రాలు తీయడంలో దిట్టగా పేరున్న వారిలో క్రిష్ కూడా ఒకరు. గమ్యం సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన క్రిష్, వేదం సినిమాతో తనలోని దర్శకుడు ఎలాంటివాడో చూపించాడు. ఆ తర్వాత అతడి దర్శకత్వంలో వచ్చిన కంచె, కృష్ణం వందే జగద్గురుమ్, గౌతమి పుత్ర శాతకర్ణి, సినిమాలు ఆయన కెరీర్లో మంచి చిత్రాలుగా నిలిచిపోయాయి. అయితే గత ఏడాది ఆయన నుండి రెండు డిజాస్టర్లు వచ్చాయి.

చంద్రబాబు దుమ్ము దులిపేసిన ప్రొ. నాగేశ్వర్ ..  సమాధానం చెప్పగలరా ?

చంద్రబాబు దుమ్ము దులిపేసిన ప్రొ. నాగేశ్వర్ ..  సమాధానం చెప్పగలరా ?

ఇంతకీ ప్రొఫెసర్ వేసిన ప్రశ్నల బాణాలు ఏమిటంటే విశాఖపట్నం కేంద్రంగా జగన్ ఏర్పాటు చేయాలని అనుకున్న ఎగ్జిక్యూటివ్ రాజధానిపై మీ వైఖరి ఏమిటి ? ఎగ్జిక్యూటివ్ రాజధాని ఏర్పాటుకు మద్దతు ఇస్తున్న టిడిపి ఎంఎల్ఏలపై చర్యలను ఏమన్నా తీసుకుంటున్నారా ?  అలాగే కర్నూలులో జ్యూడిషియల్ రాజధాని గా హై కోర్టు ఏర్పాటుపపై పార్టీపరంగా విధానపరమైన నిర్ణయం తీసుకున్నారా ? హైకోర్టును కర్నూలులో ఏర్పాటు చేయటానికి మద్దతిస్తున్న రాయలసీమ నేతలపై ఎటువంటి యాక్షన్ తీసుకున్నారు ?

budget 2020 : మోదీ ఆ ఒక్క క‌ల నెర‌వేరేనా... ఆ టార్గెట్ రీచ్ అయ్యేనా...!

budget 2020 : మోదీ ఆ ఒక్క క‌ల నెర‌వేరేనా... ఆ టార్గెట్ రీచ్ అయ్యేనా...!

కొత్త ఆర్థిక సంవత్సరానికి కొత్త బడ్జెట్ ను తీసుకొనిరావడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2024 - 2025 ఆర్థిక సంవత్సరం నాటికి ఐదు లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ తమ లక్ష్యమని ప్రకటన చేయగా ఆ స్థాయిలో సంపద వృద్ధి మాత్రం జరగటం లేదు. సంపద వృద్ధి ఆ స్థాయిలో జరగకపోవడంతో ప్రధాని మోదీ కలలు, కోరికలు నెరవేరుతాయా...? లేదా..? అనే ప్రశ్నలు మెదులుతున్నాయి.   

పీకేకు దిమ్మ‌తిరిగే షాక్‌...ఉంటే ఉండు..పోతే పో...

పీకేకు దిమ్మ‌తిరిగే షాక్‌...ఉంటే ఉండు..పోతే పో...

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌కు ఊహించ‌ని షాక్ త‌గిలింది. దేశ‌వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఆయా రాజ‌కీయ పార్టీల‌కు ఎన్నిక‌ల స‌ల‌హాలు ఇస్తూ, వాటి ర‌థ‌సార‌థుల‌ను ముఖ్య‌మంత్రి పీఠం ఎక్కిస్తున్న పీకేకు...రాజ‌కీయంలో ఊహించ‌ని ఎదురుదెబ్బ త‌గిలింది. ప్ర‌స్తుతం పీకే బీహార్‌లో అధికారంలో ఉన్న జనతాదళ్‌ (యూ) పార్టీలో ఉన్న సంగ‌తి తెలిసిందే. ఆ పార్టీ అధ్యక్షుడు, బీహార్‌ సీఎం నితీశ్‌కుమార్ పీకేకే పార్టీ ఉపాధ్యక్షుడి హోదా క‌ల్పించారు. అయితే, తాజాగా ఈ ఇద్ద‌రి మ‌ధ్య విబేధాలు స్ప‌ష్టం అయ్యాయి. పౌరసత్వ సవరణ చట్

సంచలనం: వివేకా హత్య కేసు.. వై.ఎస్.కుటుంబీకుల పైనే సునీత అనుమానాలు.. వారి మెడకే చుట్టుకుంటోందా..?

సంచలనం: వివేకా హత్య కేసు.. వై.ఎస్.కుటుంబీకుల పైనే సునీత అనుమానాలు.. వారి మెడకే చుట్టుకుంటోందా..?

సీఎం వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు కొత్త మలుపులు తిరుగుతోంది. దర్యాప్తు జరుగుతున్న తీరు మీద తమకు అనుమానాలున్నాయని వివేకా కుమార్తె సునీత అంటున్నారు. ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని ఆమె గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. అంతే కాదు.. ఈ హత్య కేసులో తనకు అనుమానం ఉన్న వారి వివరాలను ఆమె కోర్టుకు సమర్పించారు. కేసును దర్యాప్తు చేస్తున్న సిట్‌ అధికారులను మార్చడం, కడపకు కొత్త ఎస్పీ వచ్చాక కేసు నత్తనడకన సాగడం లాంటి పరిణామాలు చూస్తుంటే కొన్ని అనుమానాలు తలెత్తుతున్నాయంటున్నారామె. ఈ కేసులో అమాయకులను ఇరికిం

రోజాకు మంత్రి పదవి ? జగన్ నిర్ణయం ఇలా ఉందా..?

రోజాకు మంత్రి పదవి ? జగన్ నిర్ణయం ఇలా ఉందా..?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్థాపించిన దగ్గర నుంచి రాజకీయంగా అధినేత జగన్ కు అన్ని విధాలా సహకరిస్తూ వైసీపీ రాజకీయ ప్రత్యర్థులపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతూ, పార్టీకి మేలు చేసే విధంగా రోజా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. గత టిడిపి ప్రభుత్వం లో ఆమె వైసీపీ తరఫున నగరి ఎమ్మెల్యే గెలుపొంది అసెంబ్లీలో సైతం అప్పటి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై గట్టిగా పోరాటం చేసేవారు. రోజా అంటే టిడిపి హడలెత్తిపోయే పరిస్థితి ఉండేది. గతేడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసిపి అఖండ విజయం సాధించింది. రోజా కూడా నగరి నుంచ

కాపులకు జగన్ వరాలు ... ఏటా 15 వేలు

కాపులకు జగన్ వరాలు ... ఏటా 15 వేలు

అన్ని కులాల వర్గాల వారిని సమానంగా చూస్తూ... వారి అభ్యున్నతికి కృషి చేస్తున్న జగన్ ప్రభుత్వం ఇప్పుడు రాష్ట్రంలోని కాపు, తెలగ, బలిజ, ఒంటరి సామాజిక వర్గాల మహిళలకు చేయూతను అందించేందుకు వైయస్సార్ కాపు నేస్తం పేరుతో 45 ఏళ్ల నుంచి 60 ఏళ్ల లోపు వయస్సు ఉన్న మహిళలందరికీ ప్రతి ఏటా 15 వేల చొప్పున ఐదు ఏళ్లలో 75000 అందించేందుకు జగన్ ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు బీసీ సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి ఆర్‌.కరికాలవలవన్‌ ఉత్తర్వులు జారీ చేశారు. వాస్తవంగా ఎన్నికల మేనిఫెస్టోలో వైసిపి ఈ హామీని ఇవ్వకపోయినా... కాపు కుల

ఆహా అదృష్టం అంటే రష్మికదే?

ఆహా అదృష్టం అంటే రష్మికదే?

సినిమా పరిశ్రమంలో కొంత మంది నటులకు అదృష్టం ఒక్కసారే కలిసి వస్తుంది. మరికొంత మందికి ఏళ్లు నటించినా అదృష్టం కలిసి రాదు.  స్టార్ హీరోలు, హీరోయిన్లు గా నటించిన వారికి కెరీర్ ఒక్కసారే అగమ్యగోచరంగా మారుతుంది.  ఈ మద్య చాలా మంది హీరోయిన్లు ఇతర భాష ఇండస్ట్రీనుంచి వస్తున్నవారే ఎక్కువ అయ్యారు. అలాంటి వారిలో నాగశౌర్య నటించిన ఛలో మూవీతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది రష్మిక మందన.  కుర్ర హీరోలతో తన జర్నీ మొదలుపెట్టిన రష్మికకి, అదృష్టం కలిసొచ్చింది. దాంతో వరుస సినిమాలు

ముఖ్య వార్తలు

మరిన్ని

తాజా వార్తలు

మరిన్ని

పాపులర్ వార్తలు

మరిన్ని

Latest Gallery

Actress Photos

Actors Photos

Events Photos

Sizzlers Photos

ఇండియా హెరాల్ద్ కార్టూన్లు

Load More explore more stories by hitting the load more, all the interesting news and updates at your finger tips.
that is all that we have in this space, we have much more that you can explore...
Start = 12:55:40.190 PM End = 12:55:42.936 PM
This language is not enabled yet, we will be launching it soon.
Redirecting you to English in 5 seconds...