Indiaherald Group of Publishers P LIMITED

X
article data
crop image
x
ihg-logo
లోకేష్‌కు రోజా అదిరిపోయే షాక్‌... మ‌ళ్లీ అవ‌మాన‌మేనా?

లోకేష్‌కు రోజా అదిరిపోయే షాక్‌... మ‌ళ్లీ అవ‌మాన‌మేనా?

ఏపీలో అధికార వైసీపీ చేసిన మూడు రాజధానుల ప్ర‌క‌ట‌న విభిన్న అభిప్రాయాల‌కు వేదిక‌గా మారింది. రాజ‌ధాని అమ‌రావ‌తిలో ఈ నిర్ణ‌యానికి వ్య‌తిరేకంగా ఆందోళ‌న‌లు జ‌రుగుతున్నాయి. మ‌రోవైపు ఉత్త‌రాంధ్ర‌, రాయ‌ల‌సీమ‌ల్లో స్వాగ‌త ప్ర‌క‌ట‌న‌లు కొన‌సాగుతున్నాయి. అయితే, తాజాగా ఆందోళ‌న‌ల‌కు మ‌ద్ద‌తుగా టీడీపీ యువ‌నేత నారా లోకేష్ చ‌ర్య‌కు, వైసీపీ నేత ఫైర్‌బ్రాండ్ ఎమ్మెల్యే ఆర్కే రోజా తీరుకు మ‌ధ్య ఊహించ‌ని పోలిక తెర‌మీద‌కు వ‌చ్చింది.

బన్నీ కల నెరవేరిందట..

బన్నీ కల నెరవేరిందట..

మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోల్లో అల్లు అర్జున్ ఒకరు.  దేశముదురు, బన్ని, ఆర్య లాంటి మూవీస్ తో మాస్ ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. ఫ్యాన్స్ స్టైలిష్ స్టార్ గా పిలుచుకుంటారు. అయితే కెరీర్ పరంగా బన్నీ నటించిన సినిమాలు దాదాపు అన్నీ హిట్ టాక్ తెచ్చుకున్నవే.. కలెక్షన్లు కూడా బాగానే రాబట్టాయి. కానీ ఈ మద్య వస్తున్న స్టార్ హీరోల సినిమాలు రూ.100 కోట్ల క్లబ్ లో ఈజీగా చేరిపోతున్నాయి.. అంతే కాదు ఓవర్సీస్ లో కూడా సత్తా చాటుతున్నాయి. ఇక బన్నికెరీర్ లో బ్లాక్ బస్టర్ హిట్స్ గా ఉన్న సరైనోడు, రేసు గుర్రం వంటి మూ

పొత్తుపై సోషల్ మీడియాలో సెగ మాములుగా లేదుగా

పొత్తుపై సోషల్ మీడియాలో సెగ మాములుగా లేదుగా

సోషల్ మీడియా వాడేవారు సంఖ్య రోజు రోజుకి పెరుగుతుండడంతో ప్రతి అంశం మీద ఇక్కడ పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ప్రధాన మీడియా కంటే ఎక్కువ ఇక్కడ చర్చలు నడుస్తుంటాయి. ఎవరికీ వారు తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తం చేసే అవకాశం ఉండడంతో సోషల్ మీడియా కు ఆదరణ పెరుగుతూ వస్తోంది. ప్రస్తుతం జనసేన బీజేపీ పొత్తు పెట్టుకోవడంపై తీవ్ర స్థాయిలో చర్చ నడుస్తోంది. ఎక్కువగా మేధావులు, రచయితలు, పవన్ తీరును ఎక్కువగా తప్పుపడుతున్నారు. పవన్‌ కళ్యాణ్‌ గొప్పనటుడు. ఆయనకు సన్నివేశం, డైలాగ్‌ లు రాసిస్తే అవలీలగా నటించే అలవాటు ఉన

విజయసాయి రెడ్డి వర్సెస్ నాగబాబు ! పంచ్ లే పంచ్ లు

విజయసాయి రెడ్డి వర్సెస్ నాగబాబు ! పంచ్ లే పంచ్ లు

సోషల్ మీడియాలో ఎప్పుడూ చురుగ్గా ఉంటూ తమ రాజకీయ ప్రత్యర్థులపై పంచ్ డైలాగులతో ట్విట్స్ పెట్టే విజయ సాయి రెడ్డి ఆ ట్విట్ల ద్వారానే తాను చెప్పాల్సింది చెబుతూ దడ పుట్టిస్తుంటారు. పార్టీ అధికారంలో లేనప్పుడే కాకుండా ఇప్పుడు కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ పంచ్ డైలాగుల తో విజయసాయి రెడ్డి విమర్శలు చేస్తున్నారు. తాజాగా ఏపీలో బిజెపి, జనసేన పార్టీలు పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే. దీనిపై విజయసాయి రెడ్డి స్పందించారు. నేరుగా బీజేపీ పేరు ప్రస్తావించకపోయినా జనసేన బిజెపి రెండు పార్టీలను పరోక్షంగా విమర్శ

చంద్రబాబు టార్గెట్ గా పవన్ పావులు కదుపుతున్నారా

చంద్రబాబు టార్గెట్ గా పవన్ పావులు కదుపుతున్నారా

అయితే ఉరుములేని పిడుగు లాగ పవన్ వెళ్ళి ఎంచక్కా బిజెపి చంకనెక్కి కూర్చున్నారు. సరే కూర్చుంటే కూర్చున్నారని సరిపెట్టుకుందామని అనుకుంటే  చంద్రబాబునాయుడు విఫలమయ్యారని స్వయంగా పవనే ఆరోపించారు. పాలనలో జగన్ కూడా విఫలయ్యారని ఆరోపించినా అందులో పసలేదు. ఎందుకంటే చంద్రబాబు ఐదేళ్ళ పాలనను జగన్ ఏడు మాసాల పాలనతో ఎలా భేరీజు వేస్తారు ? 

సంచలన వార్త : RRR రిలీజ్ వాయిదా... దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన రాజమౌళి ....??

సంచలన వార్త : RRR రిలీజ్ వాయిదా... దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన రాజమౌళి ....??

టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి తీస్తున్న పాన్ ఇండియా భారీ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్ పై దేశవ్యాప్తంగా ఎంతటి అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నిజానికి కేవలం మన దేశంలోనే కాక, పలు ఇతర దేశాల ప్రేక్షకులు కూడా ఈ సినిమా కోసం ఎంతో ఆశగా ఎదురుచూపులు చూస్తున్నారు. అలానే తొలిసారిగా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ వంటి ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటిస్తున్న ఈ సినిమాను దాదాపుగా రూ.450 కోట్ల బడ్జెట్ తో రాజమౌళి తెరకెక్కిస్తుండగా డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డివివి దానయ్య ఎంతో ప్రత

అల్లరోడి కొత్త సినిమాకి రంగం సిద్ధం..

అల్లరోడి కొత్త సినిమాకి రంగం సిద్ధం..

టాలీవుడ్ లో ప్రముఖ హాస్య దర్శకులు జంద్యాల తర్వాత ఆ స్థాయిలో పేరు తెచ్చుకున్నారు ఈవివి సత్యనారాయణ.  ఎన్నో కామెడీ సినిమాలు తెరకెక్కించి తన మార్క్ చాటుకున్నారు.  ఆయన తనయులు ఆర్యన్ రాజేష్, అల్లరి నరేష్ లో హీరోలుగా వెండి తెరకు పరిచయం అయినా.. అల్లరి నరేష్ ఒక్కరే కామెడీ హీరోగా నటిస్తున్నారు.  దర్శకుడు, నటుడు రవిబాబు తెరకెక్కించిన ‘అల్లరి’ మూవీతో వెండి తెరకు పరిచయం అయిన నరేష్ ఆ సినిమా టైటిల్ తన ఇంటిపేరుగా మల్చుకున్నారు.  టాలీవుడ్ లో అల్లరి నరేష్ సినిమాలంటే ఓ ప్రత్యేకత ఉంటుంది.  ఆ మద్య సుడిగాడు మూవీతో మం

షిర్డీ: షిర్డీ క‌రెక్టా... ప‌త్రీ క‌రెక్టా..?

షిర్డీ: షిర్డీ క‌రెక్టా... ప‌త్రీ క‌రెక్టా..?

షిరిడీ సాయినాథుడు... భక్తులకు ఎలాంటి సమస్యలు ఉన్నా తీరుస్తూ ఉంటాడు. ఎలాంటి చిక్కుల్లో పడిన దానికి ఒక మార్గం చూపిస్తూ ఉంటాడు సాయినాథ్. కానీ ఇప్పుడు మాత్రం ఆ సాయినాధునికే చిక్కులు వచ్చిపడ్డాయి. సాయినాథుడి ప్రతిష్ఠాత్మక క్షేత్రమైన షిరిడి ఆలయానికి సంబంధించి ప్రస్తుతం ఓ వివాదం తెరమీదకి వచ్చింది. సాయినాథుడు శిరిడీలో జన్మించ లేదని ఆయన జన్మస్థలం పాత్రి లోనని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే ప్రకటించడంతో వివాదం మొదలైంది. సాయిబాబా అసలు జన్మస్థలమైన పాత్రిని షిరిడి కి మించి అభివృద్ధి చేస్తామని ఇందుక

త్రివిక్రమ్ ఖాతాలో..మరో అద్భుత రికార్డు..

త్రివిక్రమ్ ఖాతాలో..మరో అద్భుత రికార్డు..

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అంటే సినీ పరిశ్రమలో ఓ ప్రత్యేకత ఉంటుంది. డైలాగ్స్, కామెడీ, ఫైట్స్, డ్యాన్స..పాటలు ఒక సినిమాకు కావల్సిన ఎలిమెంట్స్ అన్నీ తానే దగ్గరుండి చూసుకుంటా సినిమా విజయం కోసం అహర్నిశలూ పాటుపడే దర్శకుడిగా మంచి పేరు ఉంది. త్రివిక్రమ్ కథలు సిద్ధం చేసుకునే విధానమే కొత్తగా ఉంటుంది. ముందుగా ఒక లైన్ అనుకుని .. అన్ని తరగతుల ప్రేక్షకులను అలరించే అంశాలను మేళవిస్తూ వెళతాడు.  తన సినిమాలో చాలా నేచురల్ గా ఉంటే కామెడీని చూపిస్తుంటారు.  ఇక త్రివిక్రమ్ అంటే హీరోయిజం ఓ లెవెల్ లో ఉంటుంద

ముఖ్య వార్తలు

మరిన్ని

తాజా వార్తలు

మరిన్ని

పాపులర్ వార్తలు

మరిన్ని

Latest Gallery

Actress Photos

Actors Photos

Events Photos

Sizzlers Photos

ఇండియా హెరాల్ద్ కార్టూన్లు

Load More explore more stories by hitting the load more, all the interesting news and updates at your finger tips.
that is all that we have in this space, we have much more that you can explore...
Start = 07:58:25.424 PM End = 07:58:27.165 PM
This language is not enabled yet, we will be launching it soon.
Redirecting you to English in 5 seconds...