మధ్యతరగతి కార్ గా మంచి ఆదరణ పొందిన హ్యుండై కంపెనీ ఇప్పుడు సరికొత్త ఎలైట్ ఐ20 రిలీజ్ చేసింది. ఇక దీని వెల కూడా కేవలం 9 లక్షలు మాత్రమే.. చౌకైన ధరంతో కస్టమర్స్ ఎలాంటి అడ్వాన్సెడ్ ఫీచర్స్ కల కారుని కోరుకుంటారో అలాంటి వెహికల్ ఎలైట్ ఐ20తో వస్తుంది హ్యుండై కంపెనీ.. రెండు ఫ్రంట్ ఎయిర్ బ్యాగ్స్ సామర్ధ్యంతో డ్యుయల్ ఫాబ్రిక్ ఇంటీరియర్ తో ఈ కార్ డిజైన్ చేయబడింది.

 

ఇప్పటికే రిలీజ్ చేసిన డెమో వెహికల్స్ తో మంచి అడ్వాన్స్ సేల్స్ తో ఎట్రాక్ట్ చేస్తున్న హ్యుండై ఎలైట్ ఐ20 ఇప్పుడు మరింత మంది ప్రయాణీకుల మనసు గెలుచుకునేందుకు కొత్త వర్షన్ తో కొత్త రేటుతో వస్తుంది. ఇక ఈ వెహికల్ హోండా జజ్, మారుతి సుజుకి బలెనోతో పోటీగా రంగంలో దిగుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం కార్ కొనాలనుకునే వారు చౌకగా వస్తున్న హ్యుండై ఎలైట్ ఐ20ని త్వరలోనే సొంతం చేసుకోండి.


మరింత సమాచారం తెలుసుకోండి: