కేవలం 666 యూనిట్స్ తోనే డుకాటి నుండి డీజిల్ బైక్ రిలీజ్ అవుతుంది. కేవలం ప్రత్యేకమైన అభిరుచి గల వారి కోసం ఈ డీజిల్ బైక్ రిలీజ్ అవుతుంది. ఆకర్షణీయమైన లుక్ తో కనిపిస్తున్న ఈ డుకాటి డీజిల్ బైక్ ఎంతో అధునాతన సాంకేతిక ప్రమాణాలతోతో తయారు చేయబడింది.


డుకాటి దైవల్ డీజిల్ బైక్ కేవలం డీజిల్ తోనే 666 యూనిట్స్ మాత్రమే రిలీజ్ అవుతుంది. దీని గురించి ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన బుకింగ్ కౌంటర్స్ లోనే ఈ బైక్ పొందే అవకాశం ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం డీజిల్ తో నడిచే సూపర్ బైక్ కోసం వెంటనే డుకాటి షోరూంను సంప్రదించండి. 


మరింత సమాచారం తెలుసుకోండి: