టూ వీలర్ మోటార్ వెహికల్స్ లో వేటికవే ప్రత్యేకమైన ఫీచర్స్ తో కస్టమర్స్ ను ఎట్రాక్ట్ చేస్తున్నాయి. ఒకదానికొకటి పోటీపడి మరి అధునాతన టెక్నాలజీతో బైకులను రిలీజ్ చేస్తున్నాయి. ఇక ఈ ఇయర్ రిలీజ్ అవుతున్న సరికొత్త బైకుల విశేషాలను చూద్దాం.


కవసకి జెడ్ 650 :


కవాసకి నుండి వస్తున్న ఈ బైక్ స్టైలిష్ మోడల్ తో రిలీజ్ అవుతుంది. 650 సిసి కెపాసిటీతో వస్తున్న ఈ బైక్ ప్రత్యేకంగా రైడింగ్ కోసం తయారుచేయబడింది. 


స్ట్రీట్ ట్రిపుల్ ఆరెస్ :


ఆల్రెడీ 2017లో రిలీజ్ అవుతున్న స్ట్రీట్ ట్రిపుల్ ఆరెస్ మోడల్ ను రివీల్ చేసింది. అత్యధికంగా 765సిసి కెపాసిటీతో వస్తున్న ఈ బైక్ ప్రయాణీకులకు సరికొత్త అనుభూతిని ఇస్తుంది. 


డుకాటి మాన్ స్టర్ 797 :


డుకాటి నుండి మోస్ట్ పాపులర్ వెహికల్ అయిన మాన్ స్టర్ ఇప్పుడు 803 సిసి కెపాసిటీతో మాన్ స్టర్ 797 బైక్ రిలీజ్ చేస్తుంది. 


రాబోతున్న ఈ బైకులన్ని చాలా ప్రెస్టిజియస్ గా కేవలం రైడింగ్ కోసం తయారు చేయబడినవి.. ప్రత్యేకమైన కష్టమర్స్ కోసం రిలీజ్ కాబోతున్న ఈ బైకులు ఫుల్ టెక్నికల్ అడ్వాన్సెడ్ ఫీచర్స్ తో రాబోతున్నాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: