యమహా ఆర్ 15 యొక్క 3.0 వర్షన్ గా కొత్త యమహా వి-ఇక్సియెన్ ఆర్ వెహికల్ వరలో లాంచ్ అవుతుంది. 150సిసి కెపాసిటీతో వస్తున్న ఈ మోడల్ సరికొత్త ఫీచర్స్ తో వస్తున్న ఈ బైక్ యమహాను అభిమానించే కస్టమర్స్ అందరికి నచ్చుతుంది. అధునాతన సౌకర్యాలతో వస్తున్న ఈ వెహికల్ 2017 చివర్లో ఇండియాలో రిలీజ్ అవుతుంది.


యమహా ఎఫ్జెడ్ 25 కూడా ఈ బైక్ యొక్క ఫీచర్స్ తోనే వస్తున్నాయి. రైడింగ్ కు సౌకర్యంగా ఉండే యమహా నుండి రాబోతున్న వి-ఇక్సియెన్నార్ కచ్చితంగా కస్టమర్స్ యొక్క మెప్పు పొందుతుందని అంటున్నారు. మరి ఈ వెహికల్ కొనాలనుకునే వారు దగ్గరలో ఉన్న యమహా షో రూంలను సంప్రదించండి. 



మరింత సమాచారం తెలుసుకోండి: