ఐసుజి నుండి కొత్త ఎస్.యు.వి మోడల్ కార్ లాంచ్ అయ్యింది. ఐసుజి ఎం.యు-ఎక్స్ సరికొత్త ప్రమాణాలతో ఈ వెహికల్ మార్కెట్ లోకి రిలీజ్ అవుతుంది. అత్యాధునిక సాంకేతిక ప్రమాణాలతో రాబోతున్న ఈ వెహికల్ 7 సీటర్ కెపాసిటీతో వస్తుంది. 3.0 ఇంజింజ్ కెపాసిటీతో 177పిఎస్ పవర్ తో 3600 ఆర్.పి.ఎం తో ఈ వెహికల్ వస్తుంది.


5 స్పీడ్ ట్రాన్స్ మిషన్స్ తో వస్తున్న ఈ వెహికల్ ఫోర్ టూ వీలర్ ఫెసిలిటీ కలిగి ఉండటం విశేషం. ఇక దీని ధర 24 లక్షలుగా నిర్ణయించారు. మరి ఐసుజి కొత్త వెహికల్ ఎం.యు-ఎక్స్ కావాలనుకునే వారు దగ్గరలో ఉన్న ఐసుజి షోరూంను సంప్రదించి మిగతా వివరాలు తెలుసుకోండి.



మరింత సమాచారం తెలుసుకోండి: