వోక్స్ వాగన్ నుండి మార్కెట్ లోకి కొత్తగా లక్సరీ కార్ రిలీజ్ కాబోతుంది. వోక్స్ వాగన్ నుండి 8వ జెనరేషన్ పసట్ త్వరలో రిలీజ్ కాబోతున్నాయి. దీని యొక్క వెహికల్స్ 2014లో ఆపేయడం జరిగింది. ఇక రాబోతున్న ఈ వోక్స్ వాగన్ పసట్ ఎం.క్యూ.బి ఫ్లాట్ ఫాం ద్వారా వస్తుంది. అందుకే ఇది చూసేందుకు ఆడి ఏ4, స్కొడా సూపర్బ్ లుక్స్ లా అనిపిస్తుంది.


ఇక ఈ వెహికల్ ధర 25 లక్షల నుండి 30 లక్షల దాకా ఉండొచ్చని అంటున్నారు. 2.0 లీటర్ ఇంకా ఫోర్ సిలిండర్ టిడిఐ డీజిల్ ఇంజిన్ తో ఈ వెహికల్ అందుబాటులోకి వస్తుంది. 6 స్పీడ్ గేర్ సిస్టెం కల ఈ వెహికల్ త్వరలో మార్కెట్ లోకి రిలీజ్ అవుతుంది. వోక్స్ వాగన్ నుండి రాబోతున్న లక్సరియస్ వెహికల్ కొనాలనుకునే వారు దగ్గరలో ఉన్న వోక్స్ వాగన్ షోరూం ను సంప్రదించండి.



మరింత సమాచారం తెలుసుకోండి: