ఇటాలియన్ ప్రీమియర్ బైక్ గా సూపర్ మోడల్ తో ఇండియన్ మార్కెట్ పై తన పంజా విసురుతుంది ఎం.వి.అగస్త. టాప్ పర్ఫార్మెన్స్ బైక్ గా పేరు తెచ్చుకున్న ఈ అగస్త భారతీయ మార్కెట్ పై తన మార్క్ చూపించనుంది. హై పర్ఫార్మెన్స్ మిషిన్ ఇంజిన్ తో వరల్డ్ బెస్ట్ టెక్నిషియన్స్ తో ఏర్పాటుచేయబడ్డది ఈ బైక్.

ఈ బ్రాండ్ లాస్ట్ ఇయర్ సి.బి.యు తో మార్కెట్ లోకి ఎంటర్ అయ్యింది. ఇప్పుడు ఇక డైరెక్ట్ గా తన బైక్ అగస్తతోనే వస్తుంది. ఇదవరకు ఇయానిక్ కైనెటిక్ హోండాతో అనుబంధంగా ఉన్న ఈ నిర్వాహకులు ఇప్పుడు సొతంగా మార్కెట్ పై దాడికి సిద్ధమయ్యారు. మొదటిసారి దేశంలో పూణేలో మొదలైన ఈ బైక్ స్టోర్ త్వరలోనే అన్ని సిటీస్ కు విస్తరించబడుతుందట. 


బ్యూటిఫుల్ డిజైన్ తో ఎంతో నైపుణ్యం గల ఇంజినీరింగ్ టెక్నాలగీతో ఈ బైక్ రూపొందించబడింది. ఇక ఈ బైక్ కైనెటిక్ షోరూమ్స్ అన్నిటిలో అందుబాటులోకి వస్తుంది. ప్రస్తుతం స్పోర్ట్స్ బైక్ ఫీచర్స్ తో ఆన్ రోడ్ బైకులు కూడా అందుబాటులోకి వస్తున్న ఈ సందర్భంలో అన్ని బైకులు కస్టమర్స్ ను సాటిస్ఫై చేసేందుకు తమ బెస్ట్ ఉత్పత్తులను మార్కెట్ లోకి తెస్తున్నారు.  


ఇవి కేవలం బైక్ రైడింగ్ కు మాత్రమే కాదు.. ఆన్ రోడ్ ప్రయాణీకులకు ఎంతో సౌకర్యవంతంగా ఉండేలా తయారు చేస్తున్నారు. మరి త్వరలో రిలీజ్ అవుతున్న ఈ బైక్ సొంతం చేసుకోవాలంటే ముందే అడ్వాన్స్ బుకింగ్ ఇప్పుడే చేసుకోండి. ఇక ఈ బైక్ యొక్క పూర్తి వివరాలకు దగ్గరలో ఉన్న కైనెటిక్ హోండా షోరూంకు వెళ్లి అడగండి.  


మరింత సమాచారం తెలుసుకోండి: