డీజిల్ వాహనాల కన్నా పెట్రోల్ వాహనాలకు ఎక్కువ గిరాకి ఉంటున్నట్టు ఈ మధ్య ఓ సర్వేలో తెలిసింది. అంతేకాదు డీజిల్ ద్వారా వాతావరణం ఎక్కువ కాలుష్య కారణాలు వస్తున్నాయని అందుకే డీజిల్ వాహనాల కన్నా పెట్రోల్ వాహనాలపై మోజు పెంచుకుంటున్నారు. అయితే ఇది కేవలం ప్రయాణీకుల ఆలోచన మాత్రమే కాదు.. వాహన కంపెనీలు కూడా ఈ ఆలోచనతోనే ముందడుగు వేస్తున్నాయి.


ఇప్పటికే ఎస్.యూ.విస్ సెగ్మెంట్స్ వాహనాల్లో డీజిల్ వాహనాల కన్నా పెట్రోల్ వే ఎక్కువ అమ్ముడవడం జరుగుతుంది. అంటే కస్టమర్స్ మార్పును కోరుకుంటున్నారు. మొన్నటిదాకా డీజిల్ పై ఉన్న ఇష్టాన్ని కాదనుకుని పెట్రోల్ వాహనాలపై మోజు పెంచుకుంటున్నారు. ఇక పెట్రోల్ డీజిల్ ధర కూడా కేవలం 12 నుండి 14 అలా ఉండటం వల్ల కూడా ఈ ఆప్షన్ తీసుకుంటున్నారు.


అంతేకాదు కొన్ని సంవత్సరాలుగా డీజిల్ బడ్ల మీద రకరకాలైన అభియోగాలు వస్తున్నాయి. ఆ కారణం చేత కూడా కస్టమర్స్ తమ ఉత్పత్తులు కేవలం పెట్రోల్ వాహనాలుగా ఉండేలా చూసుకుంటున్నారు. ఇక ఇదే విధంగా కొనసాగితే పెట్రోల్ వాడకం ఎక్కువయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: