యమహా నుండి వచ్చిన ఆర్డి350 బైక్ ఎంత సంచలనం సృష్టించిందో తెలిసిందే. బీటింగ్ లోనూ పికప్ లోనూ యమహా రేంజ్ ను సేల్స్ ను ఓ భారీగా పెంచేసిన ఆర్డి 350 మళ్లీ రీ మోడలింగ్ తో రాబోతుంది. అయితే రాబోతున్న ఈ బైక్ మోడల్ పేరు మాత్రం మార్చబడుతుంది. ఆర్డి 350 కాస్త