బిఎస్-4 తో హోండా నుండి సరికొత్త యాక్టివా'ఐ' లాంచ్ అవుతుంది. మల్టీ కలర్ తో వస్తున్న ఈ స్కూటర్ అధునాతన సౌకర్యాలతో అందుబాటులోకి వస్తుంది. చార్జింగ్ సాకెట్ తో పాటుగా ఆల్వేస్ హెడ్ ల్యాంప్ ఆన్ (AHO)ఫీచర్ తో హోండా యాక్టివా'ఐ' వస్తుంది. 109 సిసి కెపాసిటీతో వస్తున్న ఈ స్కూటర్ ట్యూబ్ లెస్ టైర్లతో వస్తుంది.  

టోటల్ ఫైబర్ బాడీ కలిగి ఉండే ఈ స్కూటర్ 103 కేజిల బరువు ఉంటుంది. ఇక దీని ధర 47,913 రూపాయలుగా నిర్ణయించబడింది. 2016లో యాక్టివా'ఐ' లాంచ్ చేశారు. ఇప్పుడు దాన్ని అప్డేట్ చేసి బిఎస్-4 ఇంజిన్ తో అందుబాటులోకి తెస్తున్నారు.     



మరింత సమాచారం తెలుసుకోండి: