బజాజ్ నుండి రాబోతున్న లక్సరియస్ వెహికల్ బజాజ్ డామినర్ 2019 రిలీజ్ కు రెడీ అవుతుంది. బజాజ్ డామినర్ 400 ఫుల్ టెక్నికల్ అప్డేట్స్ తో వస్తుంది. దేశంలో ఉన్న అన్ని బజాజ్ డీలర్ షోరూంలలో ఈ వెహికల్ బుకింగ్స్ ఓపెన్ చేశారు. 5000 రూపాయల అడ్వాన్స్ తో ఈ వెహికల్స్ బుకింగ్ జరుగుతున్నాయి. బజాజ్ నుండి వస్తున్న ఈ సరికొత్త బజాజ్ డామినర్ బైక్ ను దా వరల్డ్స్ ఫేవరెట్ ఇండియన్ అనే స్లోగన్ తో రిలీజ్ చేస్తున్నారు.


ఇక ఈ బైక్ 373 సిసి కెపాసిటీతో వస్తుంది.. సింగిల్ సిలిండర్ ఇంజిన్ తో 34.5 బి.హెచ్.పి పవర్ ఇంకా 35 ఎన్.ఎం టార్క్ తో అందుబాటులో వస్తుంది. బజాజ్ నుండి వస్తున్న అత్యంత లక్సరియస్ బైక్ గా కొత్త డామినర్ 400 విశేషంగా చెప్పుకోవచ్చు. ఇక ఈ బైక్ ధర 1.63 లక్షలు ఢిల్లి ఎక్స్ షో రూం ప్రైజ్ గా వస్తుంది.


మరి ఇంకెందుకు ఆలస్యం బజాజ్ నుండి వస్తున్న ఈ బైక్ మీరు సొంతం చేసుకోవాలని అనుకుంటే దగ్గరలో ఉన్న బజాజ్ షోరూం కు వెళ్లి బజాజ్ డామినర్ మిగతా ఇంట్రెస్టింగ్ విషయాలను అడిగి తెలుసుకోండి.  



మరింత సమాచారం తెలుసుకోండి: