Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Tue, Oct 15, 2019 | Last Updated 9:01 am IST

Menu &Sections

Search

బర్త్ డే కేక్ తిని చనిపోయిన తండ్రి, కొడుకులు ...

బర్త్ డే కేక్ తిని చనిపోయిన తండ్రి, కొడుకులు ...
బర్త్ డే కేక్ తిని చనిపోయిన తండ్రి, కొడుకులు ...
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఈ రోజుల్లో సందర్భం ఏదైనా కేక్ కటింగ్ మాత్రం కామన్. కేక్ కట్ చేసి ఆ ఈవెంట్ ని  హ్యాపీగా గడుపుకుందాం అనుకుంటారు. కానీ పుట్టిన రోజు సందర్బంగా తెచ్చిన కేక్ తినటం వల్ల ప్రాణాలే కోల్పోతే . వినటానికి షాకింగ్గా ఉన్న...ఈ సంఘటన సిద్దిపేట జిల్లాలో చోటు చేసుకుంది. టైం బాలేకపోతే మృత్యువు ఎక్కడి నుండి అయినా రావొచ్చు అని అంటుంటారు. వీళ్ల కుటుంబాన్ని కేక్ రూపంలో మృత్యువు కబళించింది. ఎంతో సంతోషంగా పుట్టిన రోజు వేడుకను జరుపుకున్న వారి కుటుంబంలో కేక్ విషాదం నింపింది. 


సిద్ధిపేట జిల్లా  కొమరవెల్లి మండలం ఐనాపూర్‌ గ్రామానికి చెందిన రమేష్, భాగ్యలక్ష్మి దంపతులకు కుమారుడు రామ్ చరణ్, కూతురు పూజిత ఉన్నారు. కాగా తమ కుమారుడి తొమ్మిదవ పుట్టిన రోజు సందర్బంగా ఎంతో సంతోషంగా కేక్ కట్ చేసి పుట్టిన రోజు వేడుకలు జరుపుకుందాం అని సిద్ధమయ్యారు. ఇంట్లో కేక్ కట్ చేసి ఒకరికొకరు తిని పించుకొని హ్యాపీగా గడిపారు.


 ఎంతో ఆనందంగా పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్నాం అని సంతోషంగా ఉన్న ఆ కుటుంబాన్ని కొద్దీ సమయంలోనే మృత్యువు ఛిన్నాభిన్నం చేసింది. కేక్ తిన్న తండ్రి రమేష్, కొడుకు రామ్ చరణ్ మృతి చెందగా..భార్య భాగ్యలక్ష్మి, కుమార్తె పూజితల పరిస్థితి విషమంగా ఉంది. 
అయితే ఈ సంఘటనపై రమేష్ సోదరుడిపై అనుమానం వ్యక్తం అవుతుంది. ఈ కేక్ ను రమేష్ సోదరుడు పంపించాడు. వీరి మధ్య చాలా కాలంగా భూతగాద కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో కేక్ లో విషం కలిపి పంపించినట్లు పొలీసులు భావిస్తున్నారు. ఘటనపై అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నారు.


crime
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఏపీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్... మరో సారి ఉద్యోగాల భర్తీకి సిద్దమైన ప్రభుత్వం
బాలకృష్ణ కాదన్న సినిమాతో పవన్ కళ్యాణ్ రీ ఏంట్రీ కన్ఫార్మ్... ఇక అభిమానుల కోరిక తీరినట్టే
ఒక్క పాయింట్ తేడాతో రెండవ ర్యాంకులో విరాట్ కోహ్లీ...
హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి ఎదురుదెబ్బ
బ్లేడుతో కోసుకుని ఆర్టీసీ కార్మికుడు ఆత్మహత్య యత్నం...
అవన్నీ పుకార్లు మాత్రమే... సీఎం కేసీఆర్ ఆఫీస్ క్లారిటీ
తెలంగాణ ఆర్టీసీ కార్మికులు అలా చెయ్యటం సరికాదన్న చంద్రబాబు...
చిరంజీవి ఆ తర్వాత ప్రాజెక్ట్ సుకుమార్ దర్శకత్వంలోనట..?
ఇండస్ట్రీ కి వచ్చిన కొత్తలో నిఖిల్ కి కూడా ఆ కష్టాలు తప్పలేదట.?
18 రాష్ట్రాల్లో 64 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు... ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న పార్టీలు
సందీప్ రెడ్డి, విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో మరో క్రేజీ ప్రాజెక్ట్...
ఏపీ రైతులకి శుభవార్త... రైతుభరోసాని భారీగా పెంచిన జగన్ ప్రభుత్వం
రణరంగమైన ఓయూ... ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా విద్యార్థుల ధర్నా
ఆర్టీసీ కార్మికుల అన్ని డిమాండ్స్ కి ఒకే... కానీ ఆ ఒక్క డిమాండ్ మాత్రం కుదరదన్న టీఅర్ఎస్ ముఖ్యనేత
హిమాలయాలకు వెళ్ళిపోయిన రజినీకాంత్... ఇక అక్కడే..?
రాయలసీమలో మరో సారి రాజుకున్న హైకోర్టు వివాదం... జిల్లా జడ్జి వాహనాన్ని అడ్డుకున్న న్యాయవాదులు
టీఎస్ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్ తో ఏపీఎస్ఆర్టీసీ పంట పండిందిగా..?
అమెజాన్ ప్రైమ్ వైపు అడుగులు వేస్తున్న అక్కినేని కోడలు... సినిమాలకి బ్రేక్ ఇచ్చినట్టేనా.?
కూకట్ పల్లి వై జంక్షన్ లో బస్సు బీభత్సం... మద్యం మత్తులో ఉన్న తాత్కాలిక డ్రైవర్ తీరుతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రయాణికులు
పోరాడి తెచ్చుకున్న తెలంగాణాలో న్యాయం కోసం ఇంకెన్ని ప్రాణాలర్పించాలి... ఆర్టీసీ కార్మికుల ఆగ్రహం
కన్న కూతురునే దయ్యంగా మార్చిన తల్లి... ఏం చేసిందంటే..?
సోషల్ మీడియాలో సరికొత్త రికార్డ్ సృష్టించిన ప్రధాని మోడీ
హైదరాబాద్ లో బస్సు బీభత్సం... తాత్కాలిక డ్రైవర్ నిర్లక్షమే కారణం అంటున్న ప్రయాణికులు
బంపర్ ఆఫర్ కొట్టేసిన గెటప్ శ్రీను... ఎవరి సినిమాలో తెలుసా.?
అప్పుడు రఫెల్ ఉండుంటే బాల్ కోట్ కి వెళ్లి దాడి చేయాల్సిన అవసరం ఉండేది కాదు : రాజ్ నాథ్ సింగ్
సమంత ఎమోషనల్ పోస్ట్... '96' రీమేక్ లో సమంత పాత్ర ఇక ముగిసినట్టేనా.?
చిరంజీవిని కాదని చిన్న హీరోకి అపాయింట్ మెంట్ ఇచ్చిన జగన్
అలా చేస్తే చాలు పూజ హిగ్డే ఇంప్రెస్ అయిపోతుందట..?
అత్తింట్లో కొత్త కోడలికి షాక్... శోభనం గదిలో భర్తకు బదులు.?
నా పారితోషకం 2 ఏళ్లలో భారీగానే పెరిగింది... కానీ..? తాప్సి షాకింగ్ కామెంట్స్
ఆ మూడు సినిమాల వసూళ్లు చూస్తే దేశంలో ఆర్థిక మందగమనం లేదని అర్థం చేసుకోవచ్చు : కేంద్ర మంత్రి
హర్యానా ఎన్నికల్లో కాంగ్రెస్ సంచలన నిర్ణయం... బరిలో ఉన్న 16 మంది పార్టీ సభ్యత్వాన్ని రద్దు చేసిన కాంగ్రెస్
నాకు విస్కీ అంటే చాలా ఇష్టం... కానీ ఆ కారణాల వల్లే మానేసాను : శ్రుతిహాసన్
నేటి నుండి ఆర్టీసీ సమ్మె ఉదృతం... నేడు వంట వార్పు... 19న తెలంగాణ బంద్
పరువు పోతుందని గుడి వద్దే అన్న కుటుంబాన్ని హతమార్చాడు...
ఈఎస్ఐ స్కామ్ లో విచారణ వేగవంతం చేసిన ఏసీబీ అధికారులు...
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.