Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Mon, Sep 23, 2019 | Last Updated 3:14 pm IST

Menu &Sections

Search

లీటర్ పాల ధర రూ.140 ...మరి పెట్రోల్ ఎంతో తెలుసా..?

లీటర్ పాల ధర రూ.140 ...మరి పెట్రోల్ ఎంతో తెలుసా..?
లీటర్ పాల ధర రూ.140 ...మరి పెట్రోల్ ఎంతో తెలుసా..?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
మన దేశంలో పెట్రో ధరలు మండిపోతున్నాయి ...రోజు రోజుకి పెరిగిపోతూ సామాన్యులను యిబ్బందులు పెడుతున్నాయి .అయితే మన  రోజువారి అవసరాలలో ముఖ్య మైనవి పాలు ...మరి పాల ధర  పెట్రోల్ రేటుకంటే ఎక్కువ అయితే . అబ్బో అలా  అయితే చాలా ఇబ్బందులు పడాల్సి ఉంటుంది అంటారా . కానీ ఇక్కడ ఓ దేశంలో అదే జరిగింది .అది ఏ దేశమో కాదు మన దేశానికి పక్కనే ఉన్న పాకిస్థాన్ లో .


పెట్రోల్ రేటుకి రెక్కలు వచ్చాయనే మాట మీరు  వినుంటారు ...కానీ పాల రేట్లకి రెక్కలొచ్చాయని ఎప్పుడైనా విన్నారా ...కానీ పాకిస్థాన్ మాత్రం అది జరిగింది . మొహర్రం సందర్బంగా పాకిస్థాన్ లో  తీవ్ర పాల కొరత ఏర్పడింది .దీంతో పాల ధర అమాంతంగా పెంచేశారు అక్కడి వ్యాపారులు . మొహర్రం సందర్బంగా పలు కార్యక్రమాల్లో పాల్గొనే వారికోసం రోడ్డు పక్క భారీగా పాలు పండ్ల దుకాణాలు వెలిశాయి . కాగా  పాలకి డిమాండ్ ఎక్కువ రావటం తో కొరత ఏర్పడింది .90 రూపాయలు ఉన్న పాల ధర  పెట్రోల్ డీజీల్ ధరకంటే ఎక్కువయ్యింది . పాలధార పెరిగినప్పటికీ డిమాండ్ మాత్రం తగ్గలేదు .పాకిస్థాన్  లోని కరాచీ, సింధ్ ప్రావిన్స్‌లో లీటర్ పాలు రూ.140కి చేరుకున్నాయని అక్కడి  స్థానిక మీడియా తెలిపింది.


ఇక్కడ పెట్రోల్ ధరలు కూడా ఏం తక్కువ లేవండోయ్ ... లీటరు పెట్రోల్ ధర 113  రూపాయలు  కాగా, డీజిల్ రూ.91కి గా ఉంది . కాగా ఇక్కడ పాల ధర పెట్రో ధరకి మించి 140  రూపాయలు పెరిగింది . అధికారుల పట్టించుకోక పోవటం వల్లే పాల ధర ఒక్కసారిగా 140  రూపాయలకి పెంచారని సమాచారం .కాగా  అక్కడి  కమిషనర్ కార్యాలయంలో మాత్రం పాల ధర రూ.94గానే పేర్కొన్నారట .



LITRE PAALU RU 140..MARI PETROL ENTHO TELUSA ..?
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
సైరా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రాజమౌళి స్పీచ్ అదరహో... ఏమన్నాడంటే..?
జగన్, కేసీఆర్ భేటీలో ప్రధానాంశాలు ఇవే...
బతుకమ్మ చీరల పంపిణీ అక్కడ జరగదు... ఎందుకంటే..?
ధోని అభిమానులకి బ్యాడ్ న్యూస్... ఏంటంటే.?
హౌడీ మోడీ సక్సెస్ కోసం నడుం బిగించిన కేంద్ర మంత్రులు... ఏం చేసారంటే..?
హైదరాబాద్ మెట్రో స్టేషన్ లో పెచ్చులూడి పడి మహిళ మృతి...
అక్బరుద్దీన్ ఓవైసీ కి కీలక పదవి కట్టబెట్టింది టిఆర్ఎస్...
వరుడు కావాలంటూ ఆదాశర్మ ట్విట్... క్వాలిటీస్ ఏంటో తెలుసా..?
తెలంగాణ ఆత్మ గౌరవం గురుంచి మాకు మీరు చెప్పాల్సిన పనిలేదు :కేసీఆర్
ఇక నుంచి మొబైల్ నంబర్లలో 10 కాదు 11 అంకెలు..?
భూమికి దగ్గర్లో ఉన్న గ్రహశకలంపై భారిగా బంగారం...వెలిక్కి తీసేందుకు ప్రయత్నాలు..?
మటన్, చికెన్ ఎక్కువ తింటున్నారా..! అయితే క్యాన్సర్ భారిన పడక తప్పదు
జగన్ దానికి సమాధానం ఇవ్వండి :పవన్
మాజీ ఎంపీ శివప్రసాద్, చంద్రబాబు చిన్నప్పటినుంచే..?
పేషేంట్ పై కన్నేసిన కాంపౌండర్ ఆపరేషన్ థియేటర్లోనే..?
దివంగత ఎంపీ శివప్రసాద్ ప్రేమ కథ తెలిస్తే షాక్ అవుతారు
హుజూర్ నగర్ బీజేపీ అభ్యర్థిగా తెలంగాణ అమరవీరుడి తల్లి..?
జగన్ మానసిక పరిస్థితి పై అనుమానంగా ఉంది :పంచుమర్తి అనురాధ
ఏ తప్పు దొరక్కపోయే సరికి మీరే రంగంలోకి దిగరా చంద్రబాబు గారు...
హుజూర్ నగర్ ఉపఎన్నిక డేట్ ఫిక్స్... ఇక పోరు మొదలవ్వబోతుంది
చంద్రబాబు మరో షాక్... వారంలో ఇళ్ళు కాళీ చేయాలనీ నోటీసులు
ఆసుపత్రి నిర్వాకంతో భార్య శవాన్ని రిక్షాపై 45 కి. మీ లు లాక్కెళ్లాడు
శ్రీవారి కొండపైకి వోడ్కా తీసుకెళ్లి పోలీసులకి దొరికిపోయాడు.
మోడీ, ట్రంప్ భేటీలో ప్రత్యేకతలివే..?
ఎమ్మార్వో ఆఫీస్ లోనే ఆత్మహత్య చేసుకున్న ఇద్దరు రైతులు...
ఏకంగా పోలీసు వాహనాన్నే మాయం చేసిన దొంగ... తర్వాత పోలీసులు..!
60 ఏళ్ళ బామ్మ పై 18 ఏళ్ళ యువకుడి అత్యాచారం కలకలం ...
ట్రాఫిక్ రూల్స్ పాటిస్తే సినిమా టికెట్లు ఫ్రీ... హైదరాబాద్ పోలీసుల వినూత్మ ప్రయత్నం...
పసిడి ప్రియులకి గుడ్ న్యూస్... భారీగా తగ్గనున్న బంగారు ధరలు..
ఆ బోట్ లో 73 మంది లేరట...ఎంత మంది ఉన్నారో క్లారిటీ ఇచ్చిన మంత్రి
నీ దాదాగిరి కాంగ్రెస్ లో నడవదు... రేవంత్ కి వార్నింగ్ ఇచ్చిన విహెచ్
జగన్ తీరుతో లక్ష్మి పార్వతి అసంతృప్తిగా ఉందా..?
వాల్మీకి: వరుణ్ తేజ కెరీర్ బెస్ట్!
అత్యాచారం కేసులో కేంద్రమాజీ మంత్రి అరెస్ట్
వాల్మీకి లో వరుణ్ తేజ్ యాక్టింగ్ చిరు పవన్ల పర్ఫెక్ట్ మిక్సింగ్ !
కోడెల చివరి కాల్ గురుంచి కీలక సమాచారం తెలిపిన పోలీసులు
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.