అందం అంటే పిచ్చి ఉన్నవాళ్ళకి ముల్తానీ మట్టి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా అలాగే ఈ ముల్తానీ మట్టి ప్రయోజనాలు సాధారణంగా లేవు.. మనం ఎంత కాదు అనుకున్న ఈ మట్టి చర్మానికి ఎంతో సాయం చేస్తుంది. అటువంటి ఈ ముల్తానీ మట్టిలో ఎటువంటి రసాయనాలు లేకపోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు లభిస్తాయి. 

 

IHG

 

ఇంకా ఈ ముల్తానీ మట్టిలో ఎన్నో అద్భుతమైన ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. ఇందులో మెగ్నీషియం, క్వార్ట్జ్, సిలికా, ఇనుము, కాల్షియం, కాల్సైట్, డోలమైట్ వంటి ఖనిజాలు ఎన్నో ఉన్నాయి. అయితే ఈ మట్టి ఎక్కువగా పొడి పొడిగానే దొరుకుతుంది. అయితే ఇది రంగు రంగుల్లో మట్టి లభిస్తుంది. 

 

IHG

 

ఇంకా ఈ మట్టి తెలుపు, నీలం, ఆకుపచ్చ, గోదుమ రంగుల్లో లభిస్తుంది. చర్మం, జుట్టు సంబంధిత సమస్యలతో భాదపడుతున్నా వారికీ ముల్తానీ మట్టి ఒక వరం. ఇంకా ఈ ముల్తానీ మట్టి జిడ్డును గ్రహించి చర్మాన్ని ఎంతో అందంగా మార్చేస్తుంది. ఈ ముల్తానీ మట్టితో మొటిమలు కూడా తొలిగిపోతాయి. 

 

IHG

 

అంతేకాదు.. చర్మం రంగు కూడా మారిపోతుంది. మంచి రంగును అందిస్తాయి. చర్మం తెల్లగా మారుతుంది కూడా. ఇంకా ఈ చర్మం కాంతివంతంగా తయారవుతుంది. ఇంకా చుండ్రు కూడా ఈజీగా పోతుంది. అంతేకాదు.. జుట్టు చిట్లకుండా ఆరోగ్యకరంగా పెరుగుతుంది కూడా. దీనివల్ల జుట్టు అందంగా మెరిసిపోతుంది. ఈ ముల్తానీ మట్టి వల్ల చర్మం, జుట్టు రెండు అందంగా తయారవుతాయి.     

మరింత సమాచారం తెలుసుకోండి: