లవంగం నునే అంటే చాలా మందికి తెలియదు..అసలు విని ఉండరు కూడా..లవంగం నునే ఆరోగ్యానికి ఎంతో మంచిది అంటున్నారు ఆయుర్వేద నిపుణులు..అంతేకాదు అందాన్ని కాపాడటంలో దీనికి ఇదే సాటి అంటున్నారు మరి దీని వలన కలిగే ప్రయోజనాలు ఏమిలో ఇప్పుడు తెలుసుకుందాం..

 Image result for cloves

లవంగం నూనెలో ముఖ్యంగా యాంటీ సెప్టిక్ ,యాంటీ యాంటీ మైక్రోబియాలు ఉంటాయి ఇవి..ముఖ్యంగా చర్మం మీద వచ్చే మోటిమలను నివారించడంలో కీలక పాత్ర పోషిస్తుంది అంటున్నారు..మొటిమలు నివారించుకోవడానికి రాత్రి సమయంలో పడుకునే ముందు లవంగం నునే ఆయిల్ ని మొటిమలు ఉన్న చోట అప్ప్లై చేయండి.. ఆ తరువాత ఉదయం గోరువెచ్చని నీటితో కడిగేయండి..అయితే వీటివల్ల మొటిమలు పోవడమే కాదు..బ్లాక్ హెడ్స్ మరియు వైట్ హెడ్స్ వంటి ఇతర చర్మ సమస్యలు పోతాయి..

 Image result for cloves skin benefits

లవంగం నూనెలో మినరల్స్ మరియు యాంటీఆక్సిడెంట్ లు ఉండటం వలన చర్మం ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి..అంతేకాదు..చర్మం పై ఉండే చిన్న చిన్న మచ్చలని కూడా ఈ నూనె పోగొడుతుంది..అంతేకాదు ఈ నూనె చర్మాన్ని మెరిసేలా చేస్తుంది కూడా..అంతేకాదు ఈ నూనెని కండిషనర్ లా కూడా వాడుకోవచ్చు..లవంగం నూనెని జుట్టుకు పట్టించడం వలన జుట్టు ఎంతో గట్టిగా తయారవుతుంది..అంతేకాదు మధ్య మధ్యలో జుట్టు తెగిపోవడం కూడా తగ్గి పోతుంది..తెల్ల జుట్టు నల్లబడటానికి ఇది ఎంతో దోహదం చేస్తుంది..

 

బట్టతలతో భాదపడే వారికి లవంగం నూనె ఎంతో ఉపయోగపడుతుంది..వెంట్రుకలు రాలే ప్రదేశంలో వేళ్ళతో మర్దనా చేస్తూ కుడుళ్ళకి జుట్టు రాలే ప్రదేశంలో ఈ నూనెని పట్టిస్తే తప్పకుండ జుట్టు వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు ఆరోగ్య నిపుణులు.

 Image result for cloves skin benefits


మరింత సమాచారం తెలుసుకోండి: