బాగా వేడి శరీరతత్వం ఉన్నవారికి ముఖంలో చల్లదనం రావడం కోసం చిన్న చిన్న టిప్స్ పాటిస్తే చాలు ఒక స్పూన్ మినపపిండిలో రెండు స్పూన్ల బార్లీ పొడి, పెరుగు రెండు స్పూన్లు కలిపి ముఖానికి రాసుకోవాలి అరగంట తర్వాత చల్లటి నీటితో ముఖం కడుక్కోవాలి తాజా పుచ్చకాయరసం, బొప్పాయి పండు సమపాళ్ళలో కలిపి ముఖానికి అప్లయి చేయాలి అరగంట తర్వాత చల్లటి నీటితో ముఖాన్ని కడగాలి ఒక చిన్నగ్లాసు పచ్చి ఉల్లిపాయరసంలో నాలుగు మిరియాలు, ఒక యాలుక, రెండు లవంగాలను కలిపి దంచిన పొడి వేసి తాగాలి. పుల్ల దానిమ్మ పండ్ల రసం తాగాలి

మరింత సమాచారం తెలుసుకోండి: