ఏప్రిల్ 18 వ  తేదీన చరిత్రలోకి వెళితే ఎంతో మంది ప్రముఖులు జననాలు జరిగాయి. ఒక్కసారి చరిత్ర పుటల్లోకి వెళ్లే నేడు  జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి. . 

 

 టేకుమళ్ళ అచ్యుతరావు జననం  : ప్రముఖ విమర్శకులు పండితుడు అయిన టేకుమళ్ళ అచ్యుతరావు 1880 ఏప్రిల్ 18వ తేదిన జన్మించారు. విశాఖపట్నం జిల్లాలో జన్మించిన టేకుమళ్ళ అచ్యుతరావు... బిఏ పూర్తి చేసి ఆ తర్వాత ఉపాధ్యాయ వృత్తిలో చేరాడు  ఉపాధ్యాయుడిగానే కాకుండా రచయితగా కూడా ఎంతో సుప్రసిద్ధులు టేకుమళ్ళ అచ్యుతరావు. ఈయన రచించిన విజయనగరం ఆంధ్ర వాజ్మయ చరిత్ర ఎంత ప్రేక్షకాదరణ పొందింది. కవి కృత కావ్యాల విమర్శలను సమానంగా పర్యవేక్షించిన సారస్వత గ్రంథంగా పేరు పొందింది. పింగళి సూరన రచించిన గ్రంధాల గురించి ఆంగ్లంలో విఫలమైన విమర్శలు రచించి దానికి పింగళి సూరన జీవితం గుర్తులను ఆంగ్ల నామం తో 1941 లో ప్రచురించారు. దీనిని పిఠాపురం మహారాజు సూర్యారావు బహదూర్ వారికి అంకితమిచ్చారు టేకుమళ్ళ అచ్యుతరావు. 

 

 అత్తిలి కృష్ణారావు జననం : ప్రముఖ వీధి నాటకాలు ప్రముఖులు అయినా అత్తిలి కృష్ణారావు 1938 ఏప్రిల్ 18వ తేదీన జన్మించారు. విశాఖపట్నం లో జన్మించిన ఈయన పాఠశాల విద్యార్థిగా ఉన్నప్పుడే నాటక ప్రదర్శనలో నటించడం మొదలు పెట్టారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి పట్టభద్రుడైన అత్తిలి కృష్ణారావు తన నాటక రచనలో డిప్లమా పొందారు. అంతేకాకుండా జానపదం రంగస్థలం అంశం మీద పీహెచ్డీ చేశారు. కలా మండలి అధ్యక్షుడు గణపతి రాజు  అచ్యుతరామ రాజు దర్శకత్వం వీరు అనేక పాత్రలు పోషించాడు. అంతేకాకుండా మనస్తత్వాలు దొంగ మొదలైన నాటకాలను దర్శకత్వం వహించి ఎన్నో సన్మానాలు బహుమతులు కూడా పొందారు. 

 

 

 మాల్కం మార్షల్ జననం : వెస్టిండీస్ క్రికెట్ జట్టుకు చెందిన మాజీ క్రీడాకారుడు మాల్కం మార్షల్ 1988 ఏప్రిల్ 18వ తేదీన జన్మించారు. వెస్టిండీస్ జట్టులో కీలక బౌలర్గా ఎన్నో ఏళ్ల పాటు జట్టుకు సేవలు అందించాడు. 8ఇప్పటివరకు టెస్ట్ క్రికెట్ ఆడిన అత్యుత్తమ బౌలర్లలో ఒకరిగా పేరు పొందాడు మాల్కం మార్షల్, మరి కొందరి అభిప్రాయం ప్రకారం అతడే క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ ఆటగాడు. సోషల్ టెస్ట్ క్రికెట్లో 20.94 రెండు వందలకు పైగా వికెట్లను పడగొట్టాడు. ఈ గణాంకాలే అతడిని అచ్యుత బోలెడు కూడా నిలబెట్టాయి. మిగతా  బౌలర్లతో కొడితే తను ఎంతగానో పొట్టివాడు. అడుగుల 11 అంగుళాల ఎత్తు ఉండే అతను ఆరున్నర అడుగుల ఎత్తు ఉండే మిగతా ఆటగాళ్లు తో పోలిస్తే చాలా తక్కువ. సాధారణంగానే 8వ స్థానంలో బ్యాటింగ్ చేసే మార్షల్ దీంతో ఆ దారిలో ప్రత్యర్థులను ఆటపట్టించడం. ఆ స్థానంలో లుగా  టెస్టుల్లో పది అర్థ శతకాలు సాధించడం విశేషం. అయితే మాల్కం మార్షల్ అత్యధిక టెస్ట్ మ్యాచ్ స్కోరు భారత్పై సాధించాడు. 92 పరుగులతో అజేయంగా నిలిచాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: