క్ డౌన్ కారణంగా ఎక్కువగా సమస్యలు పడేవారిలో అనాధ శరణాలయాలు. అయితే జనసేన అధ్యక్షుడు పవన్కళ్యాణ్ పిలుపు మేరకు ఖమ్మం జిల్లా జనసైనికులు ముందుకు వచ్చారు. ఖమ్మం లోని  జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జి శ్రీ నేమూరి శంకర్ గౌడ్ గారి సమన్వయంతో ఖమ్మం లోని జీసస్ వృద్ధాశ్రమం వెళ్లి నిత్యావసరాలను, మందులను మరియు ఆహార నిల్వలను అందజేశారు.

 


లాక్ డౌన్ కారణంగా చాల ప్రాంతాల్లో సమస్యలు మెండుగానే ఉన్నాయ్ అయితే స్వచ్చందంగా వచ్చి సేవచేసేవాళ్ళు మాత్రం కరువయ్యారు ఒకవేళ వచ్చినా వారికీ పోలీస్ వారు ఆంక్షలు విధిస్తున్నారు . ఇప్పటివరకు తెలంగాణ లో 644  కేసులు నమోదుకాగా 18  మంది చనిపోయారు 110  మంది డీఛార్జి అయ్యారు మరియు 516  మంది ఐసొలేషన్ వార్డులలో చికిత్స పొందుతున్నారు 

వార్డ్ లలో చికిత్స తీసుకుంటున్నారు 

మరింత సమాచారం తెలుసుకోండి: