కరోనా కట్టడి విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తప్పుబట్టారు. ఆయన ట్విట్టర్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేసారు. ఆంధ్రప్రదేశ్ లో 84 శాతం జిల్లాలు కరోనా రెడ్ జోన్ లో ఉన్నాయని ఆయన ఒక పోస్టర్ ని ట్వీట్ చేసారు. 

 

84% of Andhra Pradesh’s districts have been designated as red zones by the @MoHFW_INDIA. Courtesy: @ysjagan’s incompetence, negligence and focus on politicking (read: elections, removal of SEC etc.) rather than public health. This is turning out to be a man-made disaster pic.twitter.com/0N8BTBX0iS

— N chandrababu naidu #StayHomeSaveLives (@ncbn) April 17, 2020 " />

ఆ ట్వీట్ లో సిఎం జగన్... రాజకీయాల మీద దృష్టి తగ్గించి కరోనా మీద దృష్టి పెట్టాలి అని సూచనలు చేసారు. ఎన్నికల కమీషనర్ ని మార్చడ౦ వంటి వాటిని చంద్రబాబు తన ట్వీట్ లో ప్రస్తావించారు. ఇది మానవ నిర్మిత విపత్తు గా మారుతుందని వ్యాఖ్యానించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: