ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఆరోగ్య పరిస్థితిపై ఇటీవ‌ల అనేక వార్తలు వస్తున్నాయి. ఆయన ఆరోగ్యం పూర్తిగా క్షీణించిందని, బ్రెయిన్ డెడ్ అయ్యాడ‌ని కూడా పుకార్లు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి.  ఇంత‌కీ కిమ్ ఆరోగ్యంగా ఉన్నాడా... అసలు ఆయ‌న జాడెక్క‌డ‌..  అనే ప్రశ్నలు అంతర్జాతీయంగా వి నిపిస్తున్నాయి. అయితే తమ అధ్యక్షుడు బాగానే ఉన్నాడంటూ అక్కడి మీడియా ప్రకటిం చినప్పటికీ.. కిమ్‌ బయటకు రాకపోవడంపై ప‌లు అ నుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో కిమ్ కోసం ఉత్తరకొరియా సన్నిహిత దేశం చైనా వైద్య నిపుణుల టీమ్‌ని ఆ దేశానికి పంపిందని.. రాయిటర్స్ వార్తా సంస్థ తన కథనంలో తెలిపింది.

ఉత్తర కొరియాకు చైనా పంపిన టీమ్ ఏం చేస్తుంది..? వారు ఎందుకు ఉత్తర కొరియాకు వెళ్లారు..? ఆ టీమ్‌లో వైద్య నిపుణులు ఎందుకు ఉన్నారు..? అన్న విషయాలేవీ తెలియలేదని రాయిటర్స్ పేర్కొంది. చైనా కమ్యూనిస్ట్ పార్టీకి చెందిన ఇంటర్నేషనల్ లైసన్ డిపార్ట్‌మెంట్‌కి సీనియర్ సభ్యుడి సారధ్యంలో ఈ టీమ్ గురువారం ఉత్తర కొరియా వెళ్లినట్లు సమాచారం. ఇక ఈ విషయంపై రాయిటర్స్ ఇంటర్నేషనల్‌ లైసన్‌ డిపార్ట్‌మెంట్‌ను ప్రశ్నించగా… వారు ఏ సమాధానమూ చెప్పకుండా సైలెంట్ అయిపోయినట్లు తెలిసింది. ఇదిలా ఉంటే కిమ్‌ గురించి శుక్రవారం సౌత్ కొరియా నిఘా వర్గాలు స్పందిస్తూ… త్వరలోనే కిమ్ పూర్తి ఆరోగ్యంతో ప్రజలకు కనిపిస్తారని తమతో చెప్పినట్లు రాయిటర్స్ పేర్కొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: