దేశవ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న  నేపథ్యంలో ఏసీ ఎంతమేరకు ఉపయోగించాలి అనే దానిపై తాజాగా కేంద్ర ప్రభుత్వం కొన్ని సూచనలు చేసిన విషయం తెలిసిందే. 24 నుంచి 30 డిగ్రీల సెల్సియస్ మధ్య ఎయిర్  కండిషనర్ ను ఏర్పాటు చేయాలని  మరియు... 40 నుంచి 70 శాతం తేమ ఉండేలా చూసుకోవాలి అంటూ ప్రభుత్వం సలహా ఇచ్చింది. గదిలో ఉష్ణోగ్రత 24 డిగ్రీల సెల్సియస్ నుండి 30 డిగ్రీల సెల్సియస్ మధ్య సెట్ చేసుకోవాలని సూచించింది. అంతేకాకుండా సాపేక్ష ఆర్ద్రతను 40 నుంచి 70 శాతం అతి ఉండాలంటూ తెలిపింది. తేమ వాతావరణం అయితే ఇరవై నాలుగు డిగ్రీల సెల్సియస్... పొడి వాతావరణం అయితే 30 డిగ్రీల సెల్సియస్ కు దగ్గరగా ఉంటుంది అని అందుకే ఇప్పుడు ఏసీలు పొడి  వాతావరణం ఉండేలా చూసుకోవాలంటూ  కేంద్ర ప్రభుత్వం సలహా ఇచ్చింది .

మరింత సమాచారం తెలుసుకోండి: