నాలో  ఆంటీబాడీస్ ఉన్నాయా లేవా అనే దాన్ని తెలుసుకోవడానికి పరీక్షలు చేయించుకున్నాను  అంటూ గాయకురాలు మడోన్నా  వెల్లడించారు. తన క్వారంటైన్ డైరీ లోని   14 ఎడిషన్ను ఇంస్టాగ్రామ్ వేదికగా షేర్ చేసుకున్నారు  మడోన్నా . తను పరీక్షలు చేసుకున్నారని తన వద్ద ప్రతిరోధకాలు ఉన్నాయి అని తెలుసుకున్నాను అంటూ చెప్పుకొచ్చింది . కాబట్టి తాను రేపు లాంగ్ డ్రైవ్ వెళ్ళబోతున్నాను అంటూ చెప్పుకొచ్చింది. . ఆ సూర్యుడు ఎప్పుడు ప్రకాశిస్తూనే ఉంటాడు అని నేను నమ్ముతున్నాను అంటూ మడోన్నా  సోషల్ మీడియా వేదికగా ఒక పోస్టు పెట్టింది.

మరింత సమాచారం తెలుసుకోండి: