కరోనా వైరస్ రాకుండా ఉండటానికి ఇప్పుడు చాలా మంది చాలా కష్టాలు పడుతున్నారు. ఇక సామాజిక కార్యకర్తలు పేదలు కోసం ఇప్పుడు శానిటరీ వస్తువులను పంపిణి చేస్తున్నారు. పలు స్వచ్చంద సంస్థల సహకారంతో ఇప్పుడు దేశ వ్యాప్తంగా సామాజిక కార్యకర్తలు తమ వంతు సహకారం అందిస్తున్నారు. 

 

ఎవరికి వారుగా ముందుకు వస్తున్నారు. ఈ నేపధ్యంలోనే బెంగాల్ లోని అసన్ సోల్ లో సామాజిక కార్యకర్తలు సెక్స్ వర్కర్స్ కోసం శానిటరీ పాడ్స్ ని పంచి పెట్టారు. సెక్స్ వర్కర్స్ కరోనా బారిన పడకూడదు అని ఈ నిర్ణయం తీసుకున్నారు. దాదాపు రెండు వేల మందికి వీటిని అందించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: