IHG't Let You Sleep

సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉవ్వెత్తున లేచిన అలలా కంపించిన విషయం అందరికి తెలిసిందే. కాస్టింగ్ కౌచ్ లో భాగంగా పలువురు సినిమా హీరోయిన్స్ తమ ఆవేదనను & ఎదుర్కొన్న దుర్ఘటనలు అందరు వ్యక్తపరిచారు. ఇందులో చిన్మయి, తనుశ్రీ దత్తా, శృతి హరిహరన్ ఇలా చాలమంది ఉన్నారు.... అయితే బాలీవుడ్ న‌టి షెర్లిన్ చోప్రా క్యాస్టింగ్ కౌచ్ పై ఆస‌క్తిక‌ర అంశం షేర్ చేసుకుంది. తాను ఓ ఇంగ్లీష్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో తన ఆవేదనను పంచుకుంది. సినిమాకి వచ్చిన తోలి నాళ్లలో తానూ అవకాశాల కోసం డైరెక్టర్స్ చుట్టూ తిరిగే దాన్ని అయితే వారు డిన్నర్ కి వచ్చి కలవు అనేవాళ్లు .

IHG

అయితే సినిమా పరంగా ఏదేని క్యారెక్టర్స్ కి నేనేమన్నా సూట్ అవుతానేమో అని పిలుస్తున్నారని తానూ అనుకున్నాను .అయితే సినిమా కి వచ్చిన కొత్తలో తాను పలువురు డైరెక్టర్స్ ని కలసినప్పుడు వారు బిజీగా ఉన్నట్లు తెలిపి డిన్నర్ కి రమ్మనేవాళ్ళు అయితే ఏ టైం కి రావాలని అడిగినప్పుడు అయితే వారు నైట్ 11 గం. కి లేదా 12 గం. లకి రమ్మనే వారు. ఆలా నాలుగైదు సార్లు వెళ్లగా తనకు డిన్నర్ అనే పదానికి అర్ధం తెలిసిందని చెప్పింది... అందుకే డిన్న‌ర్ అంటే ' నా ద‌గ్గ‌ర‌కు రా బేబి'  అని అర్థం అని చెప్పింది షెర్లిన్ చోప్రా. 

IHG'Wajah Tum Ho' actress will transport ...

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: