అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ని గద్దె దించడానికి గానూ ఇప్పుడు ఆయన ప్రత్యర్ధి జో బిడెన్ సిద్దమయ్యారు. ట్రంప్ ని టార్గెట్ గా చేసుకుని ప్రచారం చేస్తున్న బిడెన్ ఇప్పుడు మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా మద్దతు తీసుకునే అవకాశాలు కనపడుతున్నాయి. ఒబామా  ట్రంప్ కి వ్యతిరేకంగా ప్రచారం చేయడానికి అన్ని విధాలుగా సిద్దమయ్యారు అని తెలుస్తుంది. 

 

కరోనా విషయంలో అందరి మీద ట్రంప్ ఆరోపణలు చేయడమే గాని అమెరికాకు చేసింది ఏమీ లేదని ట్రంప్ అమెరికా ప్రయోజనాలకు ఏ మాత్రం సరిపోయే వ్యక్తి కాదని ఆరోపణలు చేస్తున్నారు ఒబామా. ఒబామా కు అమెరికాలో ఫాలోయింగ్ ఎక్కువగా ఉంటుంది. ఆయన ప్రచారం చేస్తే మాత్రం ఎక్కువగా ట్రంప్ నష్టపోయే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: