లాక్ డౌన్ తో జనాలు బయటకు రాకుండా ఇంట్లోనే ఉండటం తో ఇప్పుడు అటవీ జంతువుల సందడి మొదలయింది. పలు ప్రాంతాల్లో అడవి జంతువులు ఇప్పుడు సందడి చేస్తున్నాయి. రోడ్ల మీదకు వస్తున్నాయి. ఈ క్రమంలోనే జనాల మీద దాడులు కూడా చేస్తున్నాయి అడవి జంతువులు. తాజాగా శ్రీకాకుళం జిల్లాలోని మందస పరిసర గ్రామాల్లో ఎలుగు బండి సంచరిస్తుంది. 

 

ఒక వృద్దు మహిళపై ఎలుగు బంతి దాడి చేసింది. ఈ దాడిలో వారికి తీవ్ర గాయాలు అయ్యాయి. కొత్త పితాళి గెద్దవూరు గ్రామాల్లో ఎలుగు బంటి దాడి చేసింది. దీనితో అటవీ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: