టాలీవుడ్ మోస్ట్ ఎలిజబిల్ బ్యాచిలర్ గా ఉన్న యువ హీరో రానా దగ్గుబాటి తన గర్ల్ ఫ్రెండ్ ని సోషల్ మీడియా లో పరిచయం చేసాడు. ఆమె నవ్వుతున్న ఫోటో ని షేర్ చేస్తూ ఎస్ ఆమె అవును అన్నారు అని పేర్కొన్నాడు. రానా ఈ ఫోటో పోస్ట్ చేసిన వెంటనే టాలీవుడ్ సహచరులు స్నేహితులు, అతని అభిమానులు ఆయన్ను అభినందించారు. 

 

హీరోయిన్ లు సృతీ హాసన్, సమంతా అక్కినేని హన్సిక అతనికి అభినందనలు తెలిపారు. మిహీకా బజాజ్ ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థ, డ్యూ డ్రాప్ డిజైన్ స్టూడియో వ్యవస్థాపకురాలు. రానా పెళ్లి ఎప్పుడు చేసుకుంటాడు అని సోషల్ మీడియాలో ఎప్పటి నుంచో ప్రశ్నలు వినపడుతూనే ఉన్నాయి. ఎట్టకేలకు అతను సోషల్ మీడియా లో రివీల్ చేసాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: