చైనా జనాభా ఎక్కువ అక్కడ నిపుణులు కూడా చాలా మంది ఉంటారు. వారిలో చాలా మందికి అనేక రంగాల మీద పట్టు ఉంటుంది. ఆర్ధిక వ్యవస్థకు వారి ఆలోచనలు చాలా అవసరం అవుతాయి. ఇది నిన్నటి వరకు చైనా మీద ప్రపంచ దేశాలకు ఉన్న అభిప్రాయం. ఇప్పుడు దాని నుంచి బయటకు వచ్చింది ప్రపంచం. 

 

ఇక అక్కడ పెట్టుబడులు పెట్టే వాళ్ళు కూడా వెనక్కు వచ్చేస్తున్నారు. ఆ దేశంలో పెట్టుబడులు పెట్టిన ప్రముఖ కంపెనీలు అన్నీ కూడా చైనాకు గుడ్ బై చెప్పే ఆలోచనలో ఉన్నాయి. త్వరలోనే మన దేశంలో ఆపిల్ పూర్తి స్థాయి తయారి సంస్థను తీసుకుని వచ్చే ఆలోచనలో ఉంది. అలాగే ఫిలిప్స్ కూడా అక్కడ పెట్టుబడులు వద్దు అని భావిస్తుంది. మరి కొన్ని కంపెనీలు ఇప్పటికే అక్కడి ప్రభుత్వానికి చెప్పేసాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: