నందమూరి అభిమానులు ఏ స్థాయిలో ఎదురు చూస్తున్నారో అందరికి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే రామ్ చరణ్ లుక్ బయటకు వచ్చింది. క వీడియో ని చిత్ర యూనిట్ విడుదల చేసింది. అయితే ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఎన్టీఆర్ లుక్ ని విడుదల చేస్తారని అందరూ భావించారు. 

 

కాని కొన్ని కారణాల కారణంగా అది వాయిదా పడింది. ఈ తరుణంలో ఎన్టీఆర్ ఫిట్నెస్ ట్రైనర్ లాయడ్ స్తీవెన్స్ ఒక కీలక ప్రకటన చేసాడు. తాను తారక్ పుట్టిన రోజు సందర్భంగా అభిమానులకు ఒక ట్విస్ట్ ఇస్తా అని చెప్పాడు. అతని ఫాన్స్ కోసం తన వద్ద ఒకటి ఉందని రేపు ఇస్తా అంటూ పేర్కొన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: