టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్తున్నారు. తాజాగా యువ సంగీత దర్శకుడు తమన్ సోషల్ మీడియాలో ఒక వీడియో పోస్ట్ చేసారు. నిన్న సాయంత్రం రేపు మనకు సంబంధించిన వీడియో ని పోస్ట్ చేస్తా అని చెప్పిన తమన్ చెప్పిన విధంగా ట్వీట్ చేసారు.
అరవింద సమేత సినిమాలోని వీడియో ని ఎడిట్ చేసి ఆయన పోస్ట్ చేసారు. ఆ సినిమాకు ఆయనే సంగీత దర్శకుడిగా వ్యవహరించారు. ఆ వీడియో లో పలు సన్నివేశాలను పొందు పరిచి పోస్ట్ చేసారు. ఇప్పుడు ఇది వైరల్ గా మారింది. లవ్లీ ఎడిట్ అంటూ వీడియో ని పోస్ట్ చేసాడు.
My love to team @haarikahassine for this lovely edit #HappyBirthdayNTR 🎬@tarak9999 ♥️🎧 pic.twitter.com/VrsmtUqY6W
— thaman s (@MusicThaman) May 20, 2020