టాలీవుడ్ యంగ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ కి పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా లో పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్తున్నారు. తాజాగా కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ కూడా ట్విట్టర్ లో జూనియర్ ఎన్టీఆర్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ తో తాను కలిసి దిగిన ఫోటో ని షేర్ చేసాడు రాజ్ కుమార్. 

 

అదే విధంగా తన  సినిమాలో ఎన్టీఆర్ పాడిన పాటకు సంబంధించిన ఫోటోలను ఒక వీడియో గా రూపొందించి యుట్యూబ్ లింక్ ని ఇచ్చాడు. ఈ వీడియో లో పలువురి తో ఎన్టీఆర్ కలిసి దిగిన ఫోటోలతో పాటుగా పాట పాడిన సమయంలో జరిగిన కొన్ని సన్నివేశాలను పంచుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: