వరుస ఫ్లాపులతో బాగా ఇబ్బంది పడుతున్నాడు రవితేజ. ఒక మంచి సినిమా చేస్తే చాలు కెరీర్ లో మళ్ళీ దూసుకుపోవాలి అని భావిస్తున్నాడు. ప్రస్తుతం అతను హిట్ కోసం గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నాడు. గోపి చంద్ మలినేని దర్శకత్వంలో క్రాక్ అనే టైటిల్ తో అతను ఒక సినిమా చేస్తున్నాడు. 

 

సినిమా తర్వాత రమేష్ వర్మ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా టైటిల్ ని ఖిలాడి అని పెట్టే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమా కోసం టాలీవుడ్ లో అతని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి ఈ సినిమాలు అతనికి ఏ స్థాయిలో హిట్ ఇస్తాయి అనేది చూడాలి. ప్రస్తుతం రవి తేజ లాక్ డౌన్ లో ఖాళీగా ఉన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: