రియాలిటీ టీవీ స్టార్ కైలీ జెన్నర్ ప్రపంచంలోనే అతి పిన్న వయస్కుడైన బిలియనీర్‌గా మారినట్లు మార్చి 2019 లో ప్రకటించిన ఫోర్బ్స్ మ్యాగజైన్ శుక్రవారం కీలక ప్రకటన చేసింది. ఆమె బిలియనీర్ కాదని పేర్కొంది. ఆమె వ్యాపారం చాలా తక్కువగా ఉందని ఆమెకు అంత ఆదాయం లేదని పేర్కొన్నారు.
ఆమె ఆస్తుల విలువ కేవలం 900 మిలియన్లు మాత్రమే అని చెప్పింది. ఆమె తన తల్లి మరియు తోబుట్టువులతో కలిసి నటించిన “కీపింగ్ అప్ విత్ ది కర్దాషియన్స్” రియాలిటీ టీవీ షోలో ఆమె మొదటిసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది. అయితే ఆమె సోషల్ మీడియాలో ఒక వ్యాఖ్య చేసింది. తాను ప్రస్తుతం బాగానే ఉన్నాను అని పేర్కొంది.
Kylie Jenner is not a billionaire, forbes magazine now says https://t.co/DuomKmjXIq pic.twitter.com/kGvdpNolCI
— Reuters (@Reuters) May 30, 2020