భారత్ న్యూ కోరనా హాట్ స్పాట్ గా మారుతుందా...? అంటే అవుననే సమాధానం వినపడుతుంది. అమెరికాలో రోజు రోజుకి కరోనా కేసులు తగ్గుతూ వస్తుంటే.. భారత్ లో మాత్రం కేసులు చాలా వేగంగా నమోదు అవుతున్నాయి. రోజు రోజుకి కరోనా కేసులు మన దేశంలో పెరుగుతూనే ఉన్నాయి. అమెరికాలో నిన్న మొత్తం కలిపితే 600 కేసులు కూడా నమోదు కాలేదు. 

 

కాని మన దేశంలో దాదాపు 9 వేల కేసులు నమోదు అయ్యాయి అంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. మన దేశంలో మరణాలు తక్కువగా ఉండటమే ఇప్పుడు కాస్త కలిసి వచ్చే అంశం అని అంటున్నారు. రికవరీ రేటు కూడా చాలా వరకు ఎక్కువగానే ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: